Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7f1d8a60-99c0-4369-8ac6-5d4ae388690b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7f1d8a60-99c0-4369-8ac6-5d4ae388690b-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది . ఇక అటు అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న వారికి సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చినా కూడా అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్లో ఆటగాళ్లు రికార్డులు సాధించినప్పుడే కాదు ఇక ఆటగాళ్లు ఊహించని రీతిలో రిటైర్మెంట్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చినప్పుడు కూడా అభిమానులు షాక్ అవుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతోమCricket {#}Audi;INTERNATIONAL;Australiaరిటైర్మెంట్ ప్రకటించిన.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్?రిటైర్మెంట్ ప్రకటించిన.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్?Cricket {#}Audi;INTERNATIONAL;AustraliaSat, 18 Mar 2023 15:30:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది . ఇక అటు అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న వారికి సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చినా కూడా అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్లో ఆటగాళ్లు రికార్డులు సాధించినప్పుడే కాదు ఇక ఆటగాళ్లు ఊహించని రీతిలో రిటైర్మెంట్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చినప్పుడు కూడా అభిమానులు షాక్ అవుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతోమంది ప్లేయర్లు ఇలా కాస్త వయసు పెరిగితే చాలు  రిటైర్మెంట్ వైఫై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇంకా చాలా ఏళ్లపాటు అటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతారని అభిమానులు నమ్మకం పెట్టుకున్న వేళ క్రికెటర్లు మాత్రం తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఊహించని షాక్ లు ఇస్తున్నారు.  మరికొంతమంది ఏదో ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఒక్క ఫార్మాట్ ను మాత్రమే అంటిపెట్టుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ టిమ్ ఫైన్ ఇక ఇలాంటి నిర్ణయం తీసుకొని అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.  ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ అయిన టిమ్ ఫైన్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.


 బ్లాండ్ స్టోన్ ఎరినాలో క్వీన్స్ ల్యాండ్ తో జరిగిన టస్మానియా మార్ష్ షఫీల్డ్ మ్యాచ్ అనంతరం ఇలా టిమ్ ఫైన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు అని చెప్పాలి.  కాగా టిమ్ పై 2018 నుంచి 2021 మధ్య 23 టెస్టులకు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు అని చెప్పాలి. 2005లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టీమ్ ఫైన్ తర్వాత 154 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో కూడా రాణించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఆడి అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న "ఎస్ఎస్ఎంబి 28" షూటింగ్ పిక్స్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>