SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-2023fa9e1836-03bb-4cbb-9e95-4948ef78cf4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-2023fa9e1836-03bb-4cbb-9e95-4948ef78cf4e-415x250-IndiaHerald.jpgముంబై ఇండియన్స్‌ వుమెన్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ బౌలర్లు ఒక రేంజిలో విజృంభించారు. దీంతో ముంబై మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్‌ అయింది.ఆ టీంలో హేలీ మాథ్యూస్‌ మొత్తం 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా..ఇసీ వాంగ్‌ 32 ఇంకా అలాగే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్‌ మొత్తం మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్‌ గైక్వాడ్‌ ఇంకా అలాగే దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అయితే రెండు అద్బుత రనౌట్లతో సూపర్WPL 2023{#}Mumbai;DelhiWPL 2023: యూపీ వారియర్జ్‌ సూపర్ బౌలింగ్?WPL 2023: యూపీ వారియర్జ్‌ సూపర్ బౌలింగ్?WPL 2023{#}Mumbai;DelhiSat, 18 Mar 2023 18:10:30 GMTముంబై ఇండియన్స్‌ వుమెన్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ బౌలర్లు ఒక రేంజిలో విజృంభించారు. దీంతో ముంబై మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్‌ అయింది.ఆ టీంలో హేలీ మాథ్యూస్‌ మొత్తం 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా..ఇసీ వాంగ్‌ 32 ఇంకా అలాగే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్‌ మొత్తం మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్‌ గైక్వాడ్‌ ఇంకా అలాగే దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అయితే రెండు అద్బుత రనౌట్లతో సూపర్ గా మెరిసింది. మొదట ఇసీ వాంగ్‌ను రనౌట్‌ చేసిన దీప్తి.. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి సైకా ఇషాకిని డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేయడం విశేషం.ఇక ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్‌ ఖచ్చితంగా ఈ మ్యాచ్‌ గెలవడం తప్పనిసరి.ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.


రన్‌రేట్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే ఈ టీంకి మైనస్‌లో ఉంది. అలాగే మరోవైపు ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. హర్మన్‌ప్రీత్‌ టీం అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా.. యూపీ వారియర్జ్ బ్యాటింగ్‌లో మాత్రం కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడింది.కెప్టెన్‌ అలిస్సా హేలీ మంచి ఇన్నింగ్స్‌తో మెరవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. దీప్తి శర్మ, దేవికా వైద్య, కిరణ్‌ నవగిరే ఇంకా అలాగే తాహిలా మెక్‌గ్రాత్‌లు బ్యాటింగ్ లో కూడా రాణిస్తేనే యూపీ గెలవగలదు. ఇక సూపర్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసిన యూపీ టీం ఇక బ్యాటింగ్ తో ఎంత మాత్రం ఆదరగోడుతుందో చూడాలి. టార్గెట్ చిన్నదే కాబట్టి ఈజీగా యూపీ టీం ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

"దసరా" మూవీ కర్ణాటక రైట్స్ కోసం పోటీ ఆ స్థాయిలో ఉందా..?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>