Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-cc344478-a5e3-4534-b7d3-0bfcaf3687b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-cc344478-a5e3-4534-b7d3-0bfcaf3687b3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ఇందులో దేవ్ మోహన్, మోహన్బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. వీరితోపాటుగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా బాలనటిగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. దాంట్లో భాగSocialstars lifestyle {#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Prema Katha;maharshi;Maharshi;Samantha;Chitram;Posters;India;editor mohan;gunasekhar;Allu Arha;mohan babu;March;Darsakudu;Director;Allu Arjun;Cinemaదుర్వాస మహర్షి పాత్రలో అదరగొట్టిన కలెక్షన్ కింగ్.....!!దుర్వాస మహర్షి పాత్రలో అదరగొట్టిన కలెక్షన్ కింగ్.....!!Socialstars lifestyle {#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Prema Katha;maharshi;Maharshi;Samantha;Chitram;Posters;India;editor mohan;gunasekhar;Allu Arha;mohan babu;March;Darsakudu;Director;Allu Arjun;CinemaSat, 18 Mar 2023 12:39:47 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఐతే ఇందులో దేవ్ మోహన్, మోహన్బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. వీరితోపాటుగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా బాలనటిగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

దాంట్లో భాగంగా గానే ఇప్పటికే ప్రమోషన్స్ ని షురూ చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోహన్బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. మహర్షిగా ఆయన లుక్ అదిరిపోవడంతో పాటు లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రేపు అనగా మార్చి 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా రెండు రోజుల ముందే మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కాగా శకుంతల, దుష్యంత్ ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, గుణా టీమ్ వర్క్ పతాకాలపై దిల్రాజు, నిలిమా గుణ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాని విజువల్ వండర్గా తీర్చిదిద్దారు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. విడుదలైన పాటలు వినసొంపుగా, అద్భుతంగా ఉన్నాయి. ఐతే ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ 14న విడుదల కానుంది.

మాయొసైటీస్ నుండి కోలుకున్నాక సమంత నుండి వస్తున్నా మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాలని నేటిజన్లు అలాగే సమంత అభిమానులు భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ టాలెంట్ ఒక్క ఎన్టీఆర్ కే అంటున్న శుభలేఖ సుధాకర్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>