MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthie91fd183-6ac8-4b67-ada6-9c381a18ba21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthie91fd183-6ac8-4b67-ada6-9c381a18ba21-415x250-IndiaHerald.jpgఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల కీలక పాత్రలలో karthi{#}Mani Ratnam;Trisha Krishnan;aishwarya;dhulipala;jayam ravi;vikram;Telugu;Tamil;Hindi;Director;Music;Evening;Box office;Posters;March;Katthi;India;Cinema;Kannada;Audience"పొన్నియన్ సెల్వన్ 2" మూవీ నుండి మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!"పొన్నియన్ సెల్వన్ 2" మూవీ నుండి మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!karthi{#}Mani Ratnam;Trisha Krishnan;aishwarya;dhulipala;jayam ravi;vikram;Telugu;Tamil;Hindi;Director;Music;Evening;Box office;Posters;March;Katthi;India;Cinema;Kannada;AudienceSat, 18 Mar 2023 16:31:36 GMTఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా  పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల కీలక పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ భాగాన్ని 28 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "ఆగనందే" అనే మొదటి పాట విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది.

మూవీ లోని మొదటి పాటను మార్చి 20 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కార్తీ మరియు త్రిష లు ఉన్నారు. ఈ పోస్టర్ లో కార్తీ కళ్ళకు గంతలు కట్టి ఉండగా ... త్రిష చేతిలో ఒక పొడవాటి కత్తి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తున్న ప్రియా ప్రకాష్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>