BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rgv85210ccd-a25e-4a24-85b6-505ae2b0c89a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rgv85210ccd-a25e-4a24-85b6-505ae2b0c89a-415x250-IndiaHerald.jpgఇటీవల నాగార్జున యూనివర్శిటీకీ వెళ్లిన దర్శకుడు వర్మ అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎంజాయ్ చేయాలని.. రంభ, ఊర్వశి, మేనకలు భూమి మీదే ఉన్నారని.. వారని అనుభవించాలని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లపై సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. జాతీయ మహిళ కమిషన్, UGC ఛైర్ పర్సన్లకు లేఖ రాశారు. మహిళలను కించ పరిచేలా దర్శకుడు ఆర్జీవీ కామెంట్లు చేశారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారrgv{#}Nagarjuna University;Varla Ramaiah;students;Akkineni Nagarjuna;Darsakudu;Letter;TDP;Directorరామ్‌ గోపాల్‌ వర్మతో పెట్టుకున్న టీడీపీ?రామ్‌ గోపాల్‌ వర్మతో పెట్టుకున్న టీడీపీ?rgv{#}Nagarjuna University;Varla Ramaiah;students;Akkineni Nagarjuna;Darsakudu;Letter;TDP;DirectorFri, 17 Mar 2023 07:03:06 GMTఇటీవల నాగార్జున యూనివర్శిటీకీ వెళ్లిన దర్శకుడు వర్మ అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎంజాయ్ చేయాలని.. రంభ, ఊర్వశి, మేనకలు భూమి మీదే ఉన్నారని.. వారని అనుభవించాలని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లపై సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. జాతీయ మహిళ కమిషన్, UGC ఛైర్ పర్సన్లకు లేఖ రాశారు. మహిళలను కించ పరిచేలా దర్శకుడు ఆర్జీవీ కామెంట్లు చేశారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.


యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి మహిళలను కించపరిచే వ్యక్తిగా ముద్రపడ్డ ఆర్జీవీని పిలవడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య  అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ ప్రొఫెయర్ వి. రాజశేఖర్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఆనంకున్న బుద్ధి కూడా కోటంరెడ్డికి లేదా ?

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>