Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-44bc9164-bf24-4881-8f5c-ef6c841a9f53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-44bc9164-bf24-4881-8f5c-ef6c841a9f53-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పిలవబడే నాని తాజాగా దసరా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్లు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో నాని సరసన నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమా మార్చి 30 తేదీ విడుదల కానుంది. ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐతే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్Socialstars lifestyle {#}Nani;Dussehra;Vijayadashami;keerthi suresh;Mass;Director;India;Cinemaఆ సమయంలో శ్వాస తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేసిన స్టార్....!!ఆ సమయంలో శ్వాస తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేసిన స్టార్....!!Socialstars lifestyle {#}Nani;Dussehra;Vijayadashami;keerthi suresh;Mass;Director;India;CinemaFri, 17 Mar 2023 18:18:17 GMTటాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పిలవబడే నాని  తాజాగా దసరా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్లు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమాలో నాని సరసన నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమా మార్చి 30 తేదీ విడుదల కానుంది. ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఐతే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాని దసరా సినిమాలోని ఒక సన్నివేశం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇందులో తాను ఒక సన్నివేశంలో నటించి దాదాపు రెండు నెలలుగా ఆ సంఘటన నుంచి బయటకు రాలేకపోయానని సరిగా నిద్ర కూడా పట్టలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సన్నివేశంలో తాను డంపర్ ట్రక్ నుంచి కింద పడగా తనపై బొగ్గు పడే సన్నివేశం చేయాల్సి వచ్చింది. ఇలా ఈ సన్నివేశం కోసం సిలికాన్ బొగ్గు తయారు చేశారు. అయితే అది పూర్తిగా డస్ట్ పట్టి ఉంది అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో తాను డంపర్ ట్రక్ నుంచి కింద పడిపోగా బొగ్గు తనపై పడి తనని అందులో నుంచి పైకి తీసుకురావాలి అంటే ఈ గ్యాప్ లో కాస్త సమయం పడుతుంది.ఆ సమయంలో తాను శ్వాస తీసుకోకుండా ఉన్నాను ఒకవేళ శ్వాస తీసుకుంటే ఆ డస్ట్ మొత్తం లోపలికి పోతుంది. ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డానని అయితే సన్నివేశం పూర్తయిన రెండు నెలల వరకు తనకు ఆ భయం పోలేదని చెప్పాడు.



RRR Telugu Movie Review Rating

క్షమాపణలు చెప్పిన కీరవాణి కొడుకు 'కాలభైరవ '....!!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>