MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-photosb51998c3-8653-4566-83f5-59b2f0f15644-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-photosb51998c3-8653-4566-83f5-59b2f0f15644-415x250-IndiaHerald.jpgతెలుగు జబర్దస్త్ వేదికపై బుల్లితెర యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ. ఎప్పుడూ కూడా బుల్లితెరపై సందడి సందడి చేస్తూ అందరిని అలరిస్తూనే ఉంటుంది రష్మి. బుల్లితెర పైన ఉండే క్రేజ్ తో ఫుల్ సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేక పోయింది. దీంతో తిరిగి జబర్దస్త్ లోకి యాంకర్ గా కొనసాగుతోంది. ఇక రష్మి సోషల్ మీడియాలో తరచూ పలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆరెంజ్ చీరలు దిగినటువంటి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. రష్మి తన బ్యాక్ అందాలను చూపిస్తూ అదిరిపోయే ఫోజులRASHMI;PHOTOS{#}rashmi gautham;suma;suma kanakala;Jabardasth;Rashami Desai;Success;Instagramబ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న రష్మీ..!!బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న రష్మీ..!!RASHMI;PHOTOS{#}rashmi gautham;suma;suma kanakala;Jabardasth;Rashami Desai;Success;InstagramFri, 17 Mar 2023 23:00:00 GMTతెలుగు జబర్దస్త్ వేదికపై బుల్లితెర యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ. ఎప్పుడూ కూడా బుల్లితెరపై సందడి సందడి చేస్తూ అందరిని అలరిస్తూనే ఉంటుంది రష్మి. బుల్లితెర పైన ఉండే క్రేజ్ తో ఫుల్ సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేక పోయింది. దీంతో తిరిగి జబర్దస్త్ లోకి యాంకర్ గా కొనసాగుతోంది. ఇక రష్మి సోషల్ మీడియాలో తరచూ పలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆరెంజ్ చీరలు దిగినటువంటి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

రష్మి తన బ్యాక్ అందాలను చూపిస్తూ అదిరిపోయే ఫోజులిచ్చింది మరోవైపు కొంగు ఊపుతూ దిగిన ఫోటోలు కుర్రకారుల మతిలు పోగొట్టేలా కనిపిస్తున్నాయి. రష్మీ స్టన్నింగ్ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. నేటిజెన్లు కూడా ఈ ఫోటోలను చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అన్నట్టుగా రష్మీ ఈ ఫోటోలకు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అయితే ఈరోజు ప్రసారం కాబోతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు రష్మీ ఇలా రెడీ అయింది అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుందిరష్మీ బ్యాక్ అందాలను చూపిస్తూ అందరిని బాగానే ఆకట్టుకుంది కానీ ఈ ఫోటోలు చూసిన తర్వాత రష్మీ వయసు పైన పలు చర్చలు మొదలవుతున్నాయి.ముఖ్యంగా రష్మీ వయసు అయిపోయింది అంటూ పలువురు నెటిజన్ల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయంలో తన ఫోటోషూట్ లో కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అందమే అసూయపడేలా రష్మి ఉందంటూ ప్రశంసిస్తూ ఉన్నారు. యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ అయింది దాదాపుగా పదేళ్లకు పైగా ఈ షో కి యాంకర్ గాని రాణిస్తోంది. యాంకర్ సుమ తర్వాత షో కి ఇంతటి యాంకర్ గా చేసింది రష్మీ నే.



RRR Telugu Movie Review Rating

వి ... టక్ జగదీష్ మూవీలు రెండు కూడా ప్రాఫిట్ వెంచర్స్ నాని..!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>