MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babuaab2d869-31c4-4dad-af1e-40390cb961c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babuaab2d869-31c4-4dad-af1e-40390cb961c5-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం మోహన్ బాబు సోలోగా హిట్ అందుకొని చాలా కాలం అయింది. మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సోలో హీరోగా నటిస్తూనే కొన్ని మూవీల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు క్రేజీ సినిమాల్లో mohan babu{#}CBN;mohan babu;cinema theater;king;King;Industry;Hero;Tollywood;Posters;Director;Samantha;Heroine;Telugu;Cinema"శాకుంతలం" మూవీ నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!"శాకుంతలం" మూవీ నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!mohan babu{#}CBN;mohan babu;cinema theater;king;King;Industry;Hero;Tollywood;Posters;Director;Samantha;Heroine;Telugu;CinemaFri, 17 Mar 2023 23:19:23 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం మోహన్ బాబు సోలోగా హిట్ అందుకొని చాలా కాలం అయింది. మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సోలో హీరోగా నటిస్తూనే కొన్ని మూవీల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు క్రేజీ సినిమాల్లో కీలక పాత్రలలో నటించిన మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మోహన్ బాబు "శాకుంతలం" అనే మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ప్రధాన పాత్రలో నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం మోహన్ బాబు కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే మోహన్ బాబు ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో మోహన్ బాబు "సాగే దుర్వాస" అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మోహన్ బాబు కు సంబంధించిన ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

వి ... టక్ జగదీష్ మూవీలు రెండు కూడా ప్రాఫిట్ వెంచర్స్ నాని..!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>