BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/thick-hair-tips896ba880-d536-41d7-bdc1-646cd72689ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/thick-hair-tips896ba880-d536-41d7-bdc1-646cd72689ad-415x250-IndiaHerald.jpgఇప్పుడు చెప్పబోయే హెల్తీ ఆయిల్ ను మీరు వారంలో కేవలం రెండు సార్లు కనుక వాడితే ఖచ్చితంగా పలుచగా ఉన్న మీ జుట్టు కొద్ది రోజుల్లోనే బాగా ఒత్తుగా మారుతుంది.ఇక ఇప్పుడు ఆ ఆయిల్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక ఉల్లిపాయను తీసుకుని దాని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, గుప్పెడు మెంతాకు ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు ఇంకా రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చthick hair tips{#}Onion;Ginger;oil;Gas Stove;Mixie;Kadai;Curry leaves;Houseఈ ఆయిల్ వాడితే మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది?ఈ ఆయిల్ వాడితే మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది?thick hair tips{#}Onion;Ginger;oil;Gas Stove;Mixie;Kadai;Curry leaves;HouseFri, 17 Mar 2023 21:00:00 GMTఆయిల్ ను మీరు వారంలో కేవలం రెండు సార్లు కనుక వాడితే ఖచ్చితంగా పలుచగా ఉన్న మీ జుట్టు కొద్ది రోజుల్లోనే బాగా ఒత్తుగా మారుతుంది.ఇక ఇప్పుడు ఆ ఆయిల్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక ఉల్లిపాయను తీసుకుని దాని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, గుప్పెడు మెంతాకు ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు ఇంకా రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి నూనెని మీరు అందులో వేసుకోవాలి.ఆ ఆయిల్ కాస్త వేడి అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అలా ఉడికించాలి.


ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.తరువాత మీరు ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా బాగా మసాజ్ చేసుకోవాలి .తరువాత మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇక పల్చటి జుట్టుతో బాధపడుతున్న పురుషులు అయితే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ను కేవలం వారంలో రెండు సార్లు కనుక వాడితే కొద్ది రోజుల్లోనే జుట్టు చాలా ఒత్తుగా మారుతుంది.అంతేగాక హెయిర్ ఫాల్ కూడా క్రమంగా కంట్రోల్ అవుతుంది. దీంతో బట్టతల సమస్యకి చాలా దూరంగా ఉండవచ్చు. పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు చాలా త్వరగా తెల్లబడకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. నల్లటి ఒత్తుగా వుండే జుట్టుని మీరు చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.


RRR Telugu Movie Review Rating

అభిమానులలో అంచనాలు పెంచేస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమా...!!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>