MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf30b6b14-8663-4108-91ff-c2a687c607b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf30b6b14-8663-4108-91ff-c2a687c607b4-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మహిళలు ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలని కలలు కంటున్న నేపథ్యంలో అందరికోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ మీరు ఇంటి వద్ద నుంచి చేస్తూ కనీసం నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే ఈ బిజినెస్ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు కాబట్టి సంవత్సరం పొడవున ఆదాయం పొంది చక్కటి అవకాశం లభిస్తుంది. మరి ఆ బిజినెస్ ఐడియా ఏమిటంటే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో సాయంత్రం పూట అన్నం తినడం మానేయమని వైద్యులు రోగులకు సలహా ఇస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆరMONEY{#}chapati;Sugar;Idea;Eveningమనీ: మహిళలకు అదిరిపోయే అద్భుతమైన బిజినెస్ ఐడియా..!మనీ: మహిళలకు అదిరిపోయే అద్భుతమైన బిజినెస్ ఐడియా..!MONEY{#}chapati;Sugar;Idea;EveningFri, 17 Mar 2023 11:00:08 GMTప్రస్తుత కాలంలో మహిళలు ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలని కలలు కంటున్న నేపథ్యంలో అందరికోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ మీరు ఇంటి వద్ద నుంచి చేస్తూ కనీసం నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే ఈ బిజినెస్ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు కాబట్టి సంవత్సరం పొడవున ఆదాయం పొంది చక్కటి అవకాశం లభిస్తుంది. మరి ఆ బిజినెస్ ఐడియా ఏమిటంటే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో సాయంత్రం పూట అన్నం తినడం మానేయమని వైద్యులు రోగులకు సలహా ఇస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆరోగ్యంగా ఉండాలి అంటే భోజనం రాత్రిపూట చేయడం మానుకోవాలని కూడా చెబుతున్నారు.

అందుకే భోజనానికి బదులుగా చపాతి,  పుల్కా వంటి లైట్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదట.. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా డాక్టర్ల సలహా మేరకు ఇలాంటివే తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దీనినే మీరు వ్యాపారంగా మార్చుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది. మీరు ప్రతి రోజు సాయంత్రం పుల్కా లేదా చపాతి చేసే బిజినెస్ చేయడం వల్ల సాయంత్రం పూట రెండు గంటలు కష్టపడితే చాలు కనీసం రోజుకు 5000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు హ్యాండ్ మేడ్ కాకుండా మెషిన్ సహాయంతో వీటిని చేసినట్లయితే మంచి ఆదాయం ఉంటుంది పైగా శ్రమ ఉండదు.

రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు ఈ చపాతీ మేకింగ్  మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో చపాతీ మేకింగ్ మిషన్ కొనుగోలు చేయవచ్చు. గంటకు 200 చపాతీలు తయారు చేసే మిషన్ ధర సుమారుగా 50వేల రూపాయలు ఉంటుంది. ఇలాంటి మెషిన్ అయితే మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. చపాతి పిండిలో జొన్నలు,  రాగులు వంటి ఇతర ధాన్యాల పొడిలను కూడా కలిపి చపాతీలను తయారు చేసి మల్టీ గ్రెయిన్  చపాతీల పేరిట వీటిని అమ్మవచ్చు. ఒక్కో చపాతీ ధర 5 రూపాయలు నిర్ణయించిన రోజుకు రూ.1000 చపాతీలు విక్రయిస్తే 5000 రూపాయలు లభిస్తాయి ఈ లెక్కన చూసుకున్నట్లయితే 30 రోజులపాటు లక్ష రూపాయలను సంపాదించవచ్చు.



RRR Telugu Movie Review Rating

మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కీర్తి సురేష్..!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>