Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramchran-utter-flop-movie-is-going-to-rerelease7b1033de-fca4-4b8f-8b53-40cacc6411ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramchran-utter-flop-movie-is-going-to-rerelease7b1033de-fca4-4b8f-8b53-40cacc6411ed-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ సినిమా కెరియర్ లో నే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచిన చిత్ర ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లవర్ బాయ్ తరహాలో నే ఉంటుంది. ప్రేమకి లైఫ్ స్పాన్ తక్కువ అని అది ఒక టైమ్ దాటాక తగ్గిపోతుంది అని చెబుతూ కొంతకాలం ప్రేమిస్తా అంటూ చెబుతూ ఉంటాడూ చరణ్.. ప్రేమ కథని అంత ముందు వరకు ఎవరూ కూడా చెప్పని కోణంలో ఈ మూవీలో దర్శకుడు చెప్పే ప్రయత్నSocialstars lifestyle {#}Bommarillu;Nagababu;Janasena;Ram Charan Teja;Darsakudu;Audience;Lover;Director;Cinemaరీ రిలీజ్ కానున్న రాంచరణ్ అట్టర్ ప్లాప్ మూవీ ..!!రీ రిలీజ్ కానున్న రాంచరణ్ అట్టర్ ప్లాప్ మూవీ ..!!Socialstars lifestyle {#}Bommarillu;Nagababu;Janasena;Ram Charan Teja;Darsakudu;Audience;Lover;Director;CinemaFri, 17 Mar 2023 10:19:20 GMTరామ్ చరణ్ సినిమా కెరియర్ లో నే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచిన చిత్ర ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు..

ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లవర్ బాయ్ తరహాలో నే ఉంటుంది. ప్రేమకి లైఫ్ స్పాన్ తక్కువ అని అది ఒక టైమ్ దాటాక  తగ్గిపోతుంది అని చెబుతూ కొంతకాలం ప్రేమిస్తా అంటూ చెబుతూ ఉంటాడూ చరణ్..

ప్రేమ కథని అంత ముందు వరకు ఎవరూ కూడా చెప్పని కోణంలో ఈ మూవీలో దర్శకుడు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే రెగ్యులర్ ఆడియన్స్ కి ఆ పాయింట్ అస్సలు కనెక్ట్ కాకపోవడంతో మూవీ ప్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో నాగబాబు అప్పుల్లో మునిగిపోయాడు.. ఈ నేపధ్యంలో ఆరెంజ్ సినిమా తనని ఆర్ధికంగా అలాగే మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టింది నాగబాబు కూడా చాలా సందర్భాలలో అయితే చెప్పారు. అయితే థియేటర్స్ లో ప్రేక్షకులకి కనెక్ట్ కాని ఆ సినిమా తరువాత  బుల్లితెరలో అలాగే యుట్యూబ్ ద్వారా యూత్ లో చాలా మందికి నచ్చింది ఆ సినిమా.

ఇప్పటికి ఒక యూత్ ఆరెంజ్ సినిమాని చూడటానికి ఇష్టపడుతూ నే ఉంటారు. అయితే ఈ టైమ్ లో చేయాల్సిన సినిమాని ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే తీయడం కూడా మూవీకి పెద్ద మైనస్ అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆరెంజ్ సినిమాని ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

మగదీర సినిమాని ముందుగా రీరిలీజ్ చేయాలని అనుకున్న కానీ ఎందుకో వాయిదా పడింది. అయితే ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.. అయితే జెనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ మూవీకి మంచి ఆదరణ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కీర్తి సురేష్..!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>