MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ నెల 30 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళం భాషలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదలnani{#}kasarla shyam;santhosh narayanan;you tube;srikanth;cinema theater;Darsakudu;Dussehra;Vijayadashami;Kannada;Hindi;ram pothineni;Hero;Nani;Director;keerthi suresh;Heroine;Telugu;Cinema;Tamilఫుల్ జోష్ లో దూసుకుపోతున్న "దసరా" మూవీ సాంగ్..!ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న "దసరా" మూవీ సాంగ్..!nani{#}kasarla shyam;santhosh narayanan;you tube;srikanth;cinema theater;Darsakudu;Dussehra;Vijayadashami;Kannada;Hindi;ram pothineni;Hero;Nani;Director;keerthi suresh;Heroine;Telugu;Cinema;TamilFri, 17 Mar 2023 23:31:04 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన కీర్తి సురేష్మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

 మూవీ ని ఈ నెల 30 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళం భాషలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా ఆ పాటలలో నుండి చమ్కీల అంగీలేసి అనే పల్లవి తో సాగే మంచి మెలోడియస్ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది. దానితో ఈ సాంగ్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ వ్యూస్ కూడా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 14 మిలియన్ వ్యూస్ ... 290 కే లైక్ లు లభించాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ని రామ్ మిరియాల, ఢీ చాలా సూపర్ గా పాడారు. సినిమా విడుదల కాక ముందు లిరికల్ వీడియో తోనే అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటున్న ఈ సాంగ్ కు సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

కాజల్ అగర్వాల్ "ఘోష్టి" మూవీ "ఓటిటి" ప్లాట్ ఫామ్ ఫిక్స్..?

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>