MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-heroin5c526b38-5c02-4776-81b3-c176ffe60796-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-heroin5c526b38-5c02-4776-81b3-c176ffe60796-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు నటీనటుల మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందరి నటీనటుల మీద తనకు నచ్చిన ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఉమైర్ సంధు కే జి ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె యష్ తో పనిచేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిందని, అతనితో మరొకసారి పనిచేయని చెబుతోందని ఆరోపించారు. అతను టాక్సిస్ అని.. హెరాస్ చేసే వ్యక్తి అని ఆమె చెప్పినట్లుగా ఉమైర్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ విKGF;HEROIN{#}srinidhi shetty;Yash;twitter;Heroine;Nijam;Dubai;KGF;Heroకే జి ఎఫ్ హీరో తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!కే జి ఎఫ్ హీరో తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!KGF;HEROIN{#}srinidhi shetty;Yash;twitter;Heroine;Nijam;Dubai;KGF;HeroFri, 17 Mar 2023 14:00:00 GMTఈ మధ్యకాలంలో దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు నటీనటుల మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందరి నటీనటుల మీద తనకు నచ్చిన ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఉమైర్ సంధు కే జి ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె యష్ తో పనిచేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిందని, అతనితో మరొకసారి పనిచేయని చెబుతోందని ఆరోపించారు.

అతను టాక్సిస్ అని.. హెరాస్ చేసే వ్యక్తి అని ఆమె చెప్పినట్లుగా ఉమైర్ తెలియజేయడం జరిగింది.  అయితే ఈ విషయంపై తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించడం జరిగింది.. పెద్దలు అంటూ ఉంటారు.. వస్తువు ఎలా ఉందనేది కాకుండా అది ఎవరి చేతిలో ఉందనే విషయం ఆ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని.. కొంతమంది సోషల్ మీడియాలో ద్వేషాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను మాత్రం ప్రేమను నా జీవితంలో ఎదగడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వీటిని వాడుకుంటూ ఉంటానని రాసుకుంది.

అయితే పదే పదే చెబుతున్నాను అనుకోకపోతే కేజీఎఫ్ వరల్డ్ కోసం యష్ గారితో పని చేయడం నిజంగా ఒక అద్భుతం.. గౌరవం.. ఆయనతో పనిచేయడం అదృష్టమని తెలిపింది.. నిజంగా ఆయన ఒక జెంటిల్మెన్.. ఒక స్నేహితుడుగా , ఇన్స్పిరేషన్ గా మీ అభిమానురాలని అంటూ శ్రీనిధి కామెంట్లు చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పటివరకు ఉమైర్ సంధు చేసిన ట్వీట్లకి ఎవరూ కూడా స్పందించలేదు.  కానీ ఎట్టకేలకు ఈ అమ్ముడు స్పందించడంతో ఈ ఆరోపణలు నిజం కాదు అనే విషయంపై గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. దీంతో హీరో హీరోయిన్ల మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇవ్వడం జరిగింది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

కే జి ఎఫ్ హీరో తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>