Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6230631b-5449-4d00-8a77-1b749f61dc09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6230631b-5449-4d00-8a77-1b749f61dc09-415x250-IndiaHerald.jpgరజినీ కాంత్ హీరో గా సురేష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన బాబా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.నిజాని కి ఈ సినిమా లో రజినీకాంత్ ఎంతో అద్బుతం గా నటించాడు ఈ సినిమా కథ కూడా రజినీకాంత్ గారే రాశారని సమాచారం.. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రజినీకాంత్ ఎంతో స్టైలిష్ గా ఎనర్జిటిక్ గా ఉంటాడు. అలాగే ఈ సినిమా లో అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి కానీ ఈ స్టోరీ లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నట్టు గా తెలుస్తుంది. రజినీకాంత్ కి ఒకానొక ఒక టైం లో కొన్ని వరాలు అయితే వస్తాయి వాటిని వాడుకొడానికి ఆయన అనవసరపు Socialstars lifestyle {#}Narasimha;Hero;Baba Bhaskar;Rajani kanth;Suresh;Box office;Audience;Blockbuster hit;Cinemaరజనీకాంత్ బాబా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా...?రజనీకాంత్ బాబా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా...?Socialstars lifestyle {#}Narasimha;Hero;Baba Bhaskar;Rajani kanth;Suresh;Box office;Audience;Blockbuster hit;CinemaFri, 17 Mar 2023 10:24:36 GMTరజినీ కాంత్ హీరో గా సురేష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన బాబా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.నిజాని కి ఈ సినిమా లో రజినీకాంత్ ఎంతో అద్బుతం గా నటించాడు ఈ సినిమా కథ కూడా రజినీకాంత్ గారే రాశారని సమాచారం..

సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రజినీ కాంత్ ఎంతో స్టైలిష్ గా ఎనర్జిటిక్ గా ఉంటాడు. అలాగే ఈ సినిమా లో అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి కానీ ఈ స్టోరీ లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నట్టు గా తెలుస్తుంది. రజినీకాంత్ కి ఒకానొక ఒక టైం లో కొన్ని వరాలు అయితే వస్తాయి వాటిని వాడుకొడానికి ఆయన అనవసరపు వృధా పనులు చేస్తూ ఉంటాడు దానితో ఈ సినిమా చూసే ఆడియన్స్ కి అదేంటి ఈ కథ అస్సలు ఎటు పోతుంది అనే ఒక సందేహం వస్తుంది...దాంతో ఈ సినిమా చూసే ఆడియన్స్ కి సినిమా మీద క్లారిటీ కూడా పోయింది..

సినిమా మొత్తం రజినీకాంత్ ఎలివేషన్స్ ఎంతో అద్బుతం గా ఉంటాయి.స్టోరీ లో కొన్ని చిన్నపాటి మార్పులు  చేసి ఉంటే ఈ సినిమా కూడా భాష మరియు నరసింహ సినిమా లా లాగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.అందుకే చాలా మంది ఎప్పుడు ఈ సినిమా విషయంలో రజినీకాంత్ ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది కదా అని ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా వారి అభిప్రాయాల ని చెప్పుకొస్తారు.... అలా ఒక సూపర్ హిట్ పడాల్సిన సినిమా ప్లాప్ గా మారింది.ఈ సినిమా హీరోయిన్ గా చేసిన మనీషా కోయిరాలా యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.



RRR Telugu Movie Review Rating

పాన్ ఇండియా చిత్రం.. కానీ బుకింగ్స్ నీల్..?

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>