Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1ff26498-3595-4da8-ab46-11c065a78daf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1ff26498-3595-4da8-ab46-11c065a78daf-415x250-IndiaHerald.jpgనాని మరియు కీర్తి సురేష్ జంటగా డి గ్లామర్ పాత్రలలో నటించిన మాస్ యాక్షన్ సినిమా దసరా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి నాని సిద్ధమయ్యారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో మార్చి 30 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కSocialstars lifestyle {#}sudhakar;keerthi suresh;Mass;Nani;Cinema;March;Indiaసెన్సార్ యూనిట్ కు తెగ నచ్చేసిన నాని సినిమా...!!సెన్సార్ యూనిట్ కు తెగ నచ్చేసిన నాని సినిమా...!!Socialstars lifestyle {#}sudhakar;keerthi suresh;Mass;Nani;Cinema;March;IndiaThu, 16 Mar 2023 18:54:49 GMTనాని మరియు కీర్తి సురేష్ జంటగా డి గ్లామర్ పాత్రలలో నటించిన మాస్ యాక్షన్ సినిమా దసరా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి నాని సిద్ధమయ్యారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో మార్చి 30 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదలై దుమ్ములేపుతోందటా.. కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ను రాబట్టి అదరగొట్టింది.. ఈ ట్రైలర్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకొని సినిమాపై భారీ అంచనాలను అయితే పెంచేశాయి. ఇలా ఈ సినిమా ఇతర భాషలలో కూడా భారీ అంచనాలను అయితే ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి అయినట్టు సమాచారం.చిన్న చిన్న కట్స్తో ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తుంది.సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ తో పాటు సినిమా రన్ టైం ని కూడా లాక్ చేశారు. ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుందని తెలుస్తుంది.ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.. ఇక ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని సమాచారం.దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారని తెలుస్తుంది.నాని సినిమాల్లోఈ సినిమా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అని సమాచారం.ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో అద్భుతంగా నిర్మించారు.



RRR Telugu Movie Review Rating

ఏంటి పవన్ సినిమా.. సమ్మర్ రిలీజ్ అంటే నమ్మాలా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>