Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9a8121ee-a86d-4ea9-95b8-8e67e4390bbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9a8121ee-a86d-4ea9-95b8-8e67e4390bbe-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో చాలా మంది వాళ్ళ ప్రతిభ చూపించుకొని ఒక మంచి ఛాన్స్ పొందాలని చూస్తారు కానీ ఇక్కడ అందరికి అంత సులభంగా అవకాశాలు అయితే రావు...కొందరు మాత్రం వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ పై స్థాయిలో ఉంటారు. వారిలో ఒకడు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఈయన తీసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాల్ని అయితే అందుకున్నాయి...దాంతో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారారు.అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ టైం లో బాగా రెడీ అయి వచ్చిన ఆర్టిస్ట్ లను చూసి నేనSocialstars lifestyle {#}prasanth;Prashant Kishor;KGF;prashanth neel;Prasanth Neel;Prabhas;Mass;Director;Shruti;sruthi;Heroine;Cinemaఆ విషయంలో ఎంతో కఠినంగా ఉంటున్న ప్రశాంత్ నీల్...!!ఆ విషయంలో ఎంతో కఠినంగా ఉంటున్న ప్రశాంత్ నీల్...!!Socialstars lifestyle {#}prasanth;Prashant Kishor;KGF;prashanth neel;Prasanth Neel;Prabhas;Mass;Director;Shruti;sruthi;Heroine;CinemaThu, 16 Mar 2023 18:42:15 GMTచిత్ర పరిశ్రమలో చాలా మంది వాళ్ళ ప్రతిభ చూపించుకొని ఒక మంచి ఛాన్స్ పొందాలని చూస్తారు కానీ ఇక్కడ అందరికి అంత సులభంగా అవకాశాలు అయితే రావు...కొందరు మాత్రం వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ పై స్థాయిలో ఉంటారు. వారిలో ఒకడు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఈయన తీసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాల్ని అయితే అందుకున్నాయి...దాంతో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారారు.అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ టైం లో బాగా రెడీ అయి వచ్చిన ఆర్టిస్ట్ లను చూసి నేను షూట్ చేసేది క్లాస్ సినిమా కాదు ఫుల్ మాస్ సినిమా మీరు ఇలా నీట్ గా రెడీ అయి వస్తె షూట్ ఎలా చేయగలను అని వాళ్ళకి చెప్పి వారి గెటప్ లు మొత్తం చేంజ్ చేసేవారట అలా ఆర్టిస్ట్ లు ఏ గెటప్ తో వచ్చిన కూడా వాళ్లని డి గ్లామర్ రోల్ లో చూపిస్తాడటా.ఆయన సినిమాలు మొత్తం కూడా బొగ్గు గనుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి

 ఆర్టిస్ట్ ల కాస్ట్యూమ్స్ కూడా అలానే ఉండేలా చూసుకుంటారట..అందుకే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు డి గ్లామర్ గా అయితే కనిపిస్తారు ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సాలర్ మూవీ తీస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా మీద ప్రేక్షకులతో పాటు అటు ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది..ఇక ఈ మధ్య కొందరు ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ సినిమా మీద కొందరు కొన్ని కామెంట్లు చేసినప్పటికీ దాని మీద ప్రశాంత్ నీల్ పెద్దగా రెస్పాండ్ అయితే కాలేదు అని తెలుస్తుంది.ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన కూడా ఆయన మాత్రం ఆయనకి తోచిన విధం గా సినిమాలు తీస్తూ ఉంటాడు.



RRR Telugu Movie Review Rating

ఏంటి పవన్ సినిమా.. సమ్మర్ రిలీజ్ అంటే నమ్మాలా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>