MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyaf9b2c418-7b6d-443c-8151-8a8a0e70b99d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyaf9b2c418-7b6d-443c-8151-8a8a0e70b99d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే రేంజ్ అందచందాలను ఆర బోసి వెండి తెరపై సెగలు పుట్టించిన శ్రేయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంshreya{#}Silver;Beautiful;media;Indianపలుచటి డ్రెస్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన శ్రేయ..!పలుచటి డ్రెస్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన శ్రేయ..!shreya{#}Silver;Beautiful;media;IndianThu, 16 Mar 2023 11:56:49 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే రేంజ్ అందచందాలను ఆర బోసి వెండి తెరపై సెగలు పుట్టించిన శ్రేయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎన్నో సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇలా ఇప్పటికే తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎన్నోసార్లు కుర్ర కారును హీటెక్కించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా అదే రేంజ్ లో ఉన్న ఫోటోలను మరోసారి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ ఎల్లో కలర్ లో ఉన్న పలుచోటి డ్రెస్ ను వేసుకొని ఏకంగా తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పలుచోటి డ్రెస్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న శ్రేయ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

కేవలం అవన్నీ రూమర్సేనా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>