EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi13ab8dbb-2234-4dcc-9105-77e1369c2643-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi13ab8dbb-2234-4dcc-9105-77e1369c2643-415x250-IndiaHerald.jpgనరేంద్ర మోడీ ట్రంపు హయాంలో అమెరికాకు వెళ్లారు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ సమావేశాలు జరిగాయి. ఎందుకంటే అమెరికాలో ఏదైనా సభ పెడితే దానికి కనీసం 10 వేల మంది కూడా రారు. అలాంటి లక్షల మంది జనాభా మోడీ సభలకు తరలివచ్చారు. దీనితో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. మోడీ అనగానే బలమైన నేతగా ప్రపంచం గుర్తింపు వచ్చింది. భారత్ పై మోడీపై చాలా మందికి అసూయ కలిగింది అక్కడే. ఇంత ప్రజాదరణ చూసి చాలా దేశాల అధినేతలు తట్టుకోలేకపోయారు. బైడెన్ వచ్చాక మాత్రం కాస్త అన్యోన్యత తగ్గినట్లుగానే కనMODI{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;India;Russia;Narendra Modi;American Samoa;Industries;Prime Minister;June;Populationఅమెరికా టూర్.. మళ్లీ మోడీ మాయ చేస్తారా?అమెరికా టూర్.. మళ్లీ మోడీ మాయ చేస్తారా?MODI{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;India;Russia;Narendra Modi;American Samoa;Industries;Prime Minister;June;PopulationThu, 16 Mar 2023 06:00:00 GMTనరేంద్ర మోడీ ట్రంపు హయాంలో అమెరికాకు వెళ్లారు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ సమావేశాలు జరిగాయి. ఎందుకంటే అమెరికాలో ఏదైనా సభ పెడితే దానికి కనీసం 10 వేల మంది కూడా రారు. అలాంటి లక్షల మంది జనాభా మోడీ సభలకు తరలివచ్చారు. దీనితో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. మోడీ అనగానే బలమైన నేతగా ప్రపంచం గుర్తింపు వచ్చింది.


భారత్ పై మోడీపై చాలా మందికి అసూయ కలిగింది అక్కడే. ఇంత ప్రజాదరణ చూసి చాలా దేశాల అధినేతలు తట్టుకోలేకపోయారు. బైడెన్ వచ్చాక మాత్రం కాస్త అన్యోన్యత తగ్గినట్లుగానే కనిపిస్తోంది. జూన్ నెలలో అమెరికాలో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. డిఫెన్స్ విభాగంలో లాజిస్టిక్స్ లో భారత్ లో తయారు చేసే విధంగా చర్చలు తెర వెనక జరుగుతునే ఉన్నాయి.


అత్యంత కీలకమైన ఇంజిన్ టెక్నాలజీ, హర్డ్ వేర్ టెక్నాలజీ ఒప్పందాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. చైనా నుంచి ఇండస్ట్రీస్ తరలిపోతున్న సమయంలో భారత్ దాన్ని రెండు చేతుల ఒడిసి పట్టకోవాలని చూస్తోంది. ఇప్పుడు దేశంలో నూతన పరిశ్రమలు రావడం అత్యవసరం. అవే కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడితే నాలుగింతల ఖర్చు అవుతుంది. కానీ అదే భారత్ లో పెడితే రెండింతలు మాత్రమే అవుతాయి.


కానీ అమెరికా మాత్రం రష్యా నుంచి ఎలాంటి సాయం తీసుకోకపోతే మేం పూర్తిగా సహకరిస్తాం అనే వాదనను మళ్లీ వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ అమెరికా లో చేయబోయే పర్యటనపై అందరికీ ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆ ఆశల్ని మోడీ సఫలం చేస్తార అనేది చూడాలి. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మొదటి సారి మోడీ అమెరికాకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. భారత్ మాత్రం ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగుతుంది. మోడీ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో చూడాలి..



RRR Telugu Movie Review Rating

అమరావతి : రెబల్ ఎంఎల్ఏలు ఇరుక్కోవటం ఖాయమేనా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>