LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/skin-tane3ff253a-3dbd-4683-a6dd-42ae202d7b87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/skin-tane3ff253a-3dbd-4683-a6dd-42ae202d7b87-415x250-IndiaHerald.jpgఎండా కాలంలో మండే ఎండల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంటుంది.ఈ సమస్యకి ప్రధాన కారణం శరీరానికి కావాల్సిన నీరు అందకపోవడం. మరి డీ హైడ్రేషన్ నుంచి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇంకా అలాగే దాంతో పాటు శరీరం ట్యాన్ కాకుండా చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? వంటి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య స్కిన్ ట్యాన్. మామూలుగా ఎండలోకి వెళ్తే చర్మం నల్లబడటం మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటాం. కానీ వేసవి కాలంలోSKIN TAN{#}Manamస్కిన్ ట్యాన్ ని తగ్గించే సూపర్ టిప్స్?స్కిన్ ట్యాన్ ని తగ్గించే సూపర్ టిప్స్?SKIN TAN{#}ManamThu, 16 Mar 2023 21:40:14 GMTఎండా కాలంలో మండే ఎండల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంటుంది.ఈ సమస్యకి ప్రధాన కారణం శరీరానికి కావాల్సిన నీరు అందకపోవడం. మరి డీ హైడ్రేషన్ నుంచి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇంకా అలాగే దాంతో పాటు శరీరం ట్యాన్ కాకుండా చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? వంటి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య స్కిన్ ట్యాన్. మామూలుగా ఎండలోకి వెళ్తే చర్మం నల్లబడటం మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటాం. కానీ వేసవి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా శరీరంపై సన్ బర్న్, ట్యాన్ లాంటివి కనిపిస్తూనే ఉంటాయి.వాటి కోసం కెమికల్స్ వాడటం వల్ల ఇంకా చాలా రకాల సమస్యలు పెరగడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.కాబట్టి ఇంట్లో దొరికే పదార్థాలను ఉపయోగించి ఈ సన్ ట్యాన్ ను ఖచ్చితంగా పోగొట్టండి.


ఇక దీనిని నివారించాలంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్లను వాడటం,బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు అద్దాలు ఇంకా అలాగే తలకు టోపీ వాడటం లాంటివి చేయాలి.ఇంకా మన చర్మాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అదే పెరుగు ట్యాన్ ను కూడా ఈజీగా తొలగిస్తుంది. నల్లబడిన భాగాల్లో పెరుగును రాసి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచి కడిగేయాలి.ఇక ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.అలాగే కలబంద శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇంకా పిగ్మంటేషన్ తగ్గించేందుకు కూడా కలబంద బాగా ఉపయోగపడుతుంది.ఇందులోని యాంటీ ఇన్ ఫ్లేమటరీ గుణాలు చర్మాన్ని ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా మారుస్తాయి.కాబట్టి కలబందను వాడటం వల్ల చర్మం డీటాన్ కావడం మాత్రమే ఆరోగ్యంగా ఇంకా మృదువుగా ఉంటుంది.అలాగే ఇంట్లో రోజూ వాడే టమాటా వల్ల కూడా చర్మంపై ట్యాన్ ను పొగొట్టుకోవచ్చు.ఇక నల్లబడిన భాగాల్లో టమాటా ముక్కలతో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి అది ఆరాక కడిగేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

హాట్ సిట్టింగ్ ఫోజులతో.. గ్లామర్ ట్రీట్ చేస్తున్న మాళవిక మోహన్..!!

ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?

ఇవాళ్టి ఓట్ల లెక్కలతో జగన్ భవిష్యత్తు తేలబోతోంది?

తెలుగుదేశంలో దడ పుట్టిస్తున్న పవన్‌ కల్యాణ్‌?

వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>