BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-problems6d03a404-06d3-4b53-920e-925a0696fd3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-problems6d03a404-06d3-4b53-920e-925a0696fd3a-415x250-IndiaHerald.jpgజుట్టుకి సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ పాలు చాలా అద్భుతంగా పని చేస్తాయి. మనలో చాలా మంది కూడా ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వంటి సమస్యలతో ఎక్కువగా బాధ పడుతున్నారు. ఈ సమస్యల వల్ల జుట్టు రాలడం జరుగుతుంది.అందుకే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ టిప్ పాటించడం వల్ల చాలా సులభంగా జుట్టు రాలే సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.కొబ్బరి పాలల్లో ప్రోటీన్స్, HAIR PROBLEMS{#}Mixie;oil;Manamపాలతో ఇలా చేసి జుట్టు సమస్యలకి చెక్ పెట్టొచ్చు?పాలతో ఇలా చేసి జుట్టు సమస్యలకి చెక్ పెట్టొచ్చు?HAIR PROBLEMS{#}Mixie;oil;ManamThu, 16 Mar 2023 21:17:28 GMTజుట్టుకి సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ పాలు చాలా అద్భుతంగా పని చేస్తాయి. మనలో చాలా మంది కూడా ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వంటి సమస్యలతో ఎక్కువగా బాధ పడుతున్నారు. ఈ సమస్యల వల్ల జుట్టు రాలడం జరుగుతుంది.అందుకే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ టిప్ పాటించడం వల్ల చాలా సులభంగా జుట్టు రాలే సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.కొబ్బరి పాలల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయి. దెబ్బతిన్న జుట్టును కూడా ఈ కొబ్బరి పాలు తిరిగి చాలా ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఇంకా అలాగే అందంగా పెరుగుతుంది. అయితే ఈ కొబ్బరి పాలను మనం బయట కొనుగోలు చేసే పని లేదు. వీటిని చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు.


కొబ్బరి పాలను తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకోవాలి. ఆ తరువాత అందులో ఉండే కొబ్బరిని తీసుకోవాలి.ఇక ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ కొబ్బరి ముక్కలను జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తరువాత ఈ కొబ్బరి పేస్ట్ ను ఒక వస్త్రంలోకి తీసుకుని దానిని మూటకట్టాలి. ఆ తరువాత దానిని గట్టిగా పిండుతూ కొబ్బరి పాలను గిన్నెలోకి తీసుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పాలను జుట్టుకు పట్టించే ముందు జుట్టు శుభ్రంగా నూనె లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత ఈ కొబ్బరి పాలను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. తరువాత పొద్దున్నే రసాయనాలు తక్కువగా షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ టిప్ ని కనీసం 3 నెలల పాటు వాడితే మనం మన జుట్టులో వచ్చే మార్పును ఈజీగా గమనించవచ్చు. ఈ విధంగా కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల చాలా సులభంగా జుట్టును ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా ఇంకా అలాగే పట్టుకుచ్చులా మార్చుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఏంటి పవన్ సినిమా.. సమ్మర్ రిలీజ్ అంటే నమ్మాలా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>