MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంత మంది మాత్రమే ఇటు సినిమాల్లో హీరో గా నటిస్తూ ... అటు సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉంటారు. అలా సినిమాలో హీరో గా నటిస్తూ అప్పుడప్పుడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ హీరో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ ఆ తర్వాత పలకనామ దాస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి దర్శకతvishwak sen{#}Tarun Kumar;Yuva;raj;Nivetha Thomas;Hero;Success;Heroine;Cinemaదర్శకుడిగా విశ్వక్ సేన్ ఈసారైనా సక్సెస్ అయ్యేన్నా..?దర్శకుడిగా విశ్వక్ సేన్ ఈసారైనా సక్సెస్ అయ్యేన్నా..?vishwak sen{#}Tarun Kumar;Yuva;raj;Nivetha Thomas;Hero;Success;Heroine;CinemaThu, 16 Mar 2023 11:06:12 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంత మంది మాత్రమే ఇటు సినిమాల్లో హీరో గా నటిస్తూ ... అటు సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉంటారు. అలా సినిమాలో హీరో గా నటిస్తూ అప్పుడప్పుడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ హీరో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ ఆ తర్వాత పలకనామ దాస్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత విశ్వక్ అనేక సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఏ మూవీ కి కూడా ఈ యువ హీరో దర్శకత్వం వహించలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మార్చ్ 22 వ తేదీన విడుదల కాబోతుంది. నివేత పెత్ రాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తో అయినా విశ్వక్ దర్శకుడిగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.



RRR Telugu Movie Review Rating

లారెన్స్ తో అందుకే ఇన్నాళ్లు ఫోటో దిగలేదు : కంగనా

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>