TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/nokia-mobile6261d3ab-3761-4523-aff0-a23dbdb527f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/nokia-mobile6261d3ab-3761-4523-aff0-a23dbdb527f1-415x250-IndiaHerald.jpgనోకియా మొబైల్ యొక్క లేటెస్ట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలకే లభిస్తోంది. నోకియా నుంచి C-12 మొబైల్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఈ నోకియా బడ్జెట్ మొబైల్ కస్టమర్లను ఆకర్షణీయమైన డిజైన్తో మరియు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా బెస్ట్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్లో రూ.6000 బడ్జెట్ మొబైల్ గా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది విడుదల చేసినట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం NOKIA -C12: నోకియా C-12 మొబైల్ 2 GB NOKIA;MOBILE{#}Nokia;Scheduled caste;MP;ram pothineni;Smart phone;Indianబుల్లి పిట్ట: ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిన నోకియా కొత్త మొబైల్..!!బుల్లి పిట్ట: ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిన నోకియా కొత్త మొబైల్..!!NOKIA;MOBILE{#}Nokia;Scheduled caste;MP;ram pothineni;Smart phone;IndianThu, 16 Mar 2023 13:00:00 GMTనోకియా మొబైల్ యొక్క లేటెస్ట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలకే లభిస్తోంది. నోకియా నుంచి C-12 మొబైల్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఈ నోకియా బడ్జెట్ మొబైల్ కస్టమర్లను ఆకర్షణీయమైన డిజైన్తో మరియు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా బెస్ట్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్లో రూ.6000 బడ్జెట్ మొబైల్ గా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది విడుదల చేసినట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం



NOKIA -C12:
నోకియా C-12 మొబైల్ 2 GB ram +64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ మొబైల్ లాంచ్ అవ్వడం జరిగింది ఈ మొబైల్ ఈరోజు నుంచి సేల్స్ లోకి అందుబాటులోకి వస్తోంది. ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..6.3 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలిగి ఉంటుంది అలాగే డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుందట. ఇక ఇందులో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. UNISOC sc 9863A ఆక్టో కోర్ ప్రాసెస్ ఈ మొబైల్ వర్క్ అవుతుంది.


2GB రామ్ కి జతగా 2GB వర్చువల్ రామ్ తో పాటు 64 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా కూడా ఈ మొబైల్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.NOKIA C-12 మొబైల్ కెమెరా బ్యాక్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా  కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 3000 MAH సామర్థ్యం తో కలదు. ఇక ఇతర ఫీచర్ల పరంగా కూడా ఈ మొబైల్ చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కేవలం 4G VOLTE మొబైల్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వైఫై బ్లూటూత్ తదితర ఫీచర్లు కూడా కలవు.



RRR Telugu Movie Review Rating

కేవలం అవన్నీ రూమర్సేనా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>