EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin4db3175c-bda7-4beb-b56f-1be93bcc7b15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin4db3175c-bda7-4beb-b56f-1be93bcc7b15-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్, రష్యా యుద్దం అణు బాంబు యుద్ధంగా మారబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఏడాదైనా యుద్ధం ఆగడం లేదు. దీంతో రష్యా రోజు రోజుకు విసుగెత్తిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా అణు బాంబు యుద్ధంతోనే ఆగింది. పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అమెరికా అణు బాంబులు ప్రయోగించింది. దీనిలో యుద్దం ఆగిపోయింది. ఇలాంటి ప్రయోగం రష్యా చేయనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జెపోజెజరియా, లూహన్ స్కీ, డొనెట్ స్కీ, లాంటి రష్యా ఆధీనంలో ఉన్న ప్putin{#}Russia;Japan;Ukraine;American Samoa;war;Europe countriesరష్యా అణుబాంబుపై అమెరికా సంచలన నివేదిక?రష్యా అణుబాంబుపై అమెరికా సంచలన నివేదిక?putin{#}Russia;Japan;Ukraine;American Samoa;war;Europe countriesThu, 16 Mar 2023 07:00:00 GMTఉక్రెయిన్, రష్యా యుద్దం అణు బాంబు యుద్ధంగా మారబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఏడాదైనా యుద్ధం ఆగడం లేదు. దీంతో రష్యా రోజు రోజుకు విసుగెత్తిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా అణు బాంబు యుద్ధంతోనే ఆగింది. పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అమెరికా అణు బాంబులు ప్రయోగించింది. దీనిలో యుద్దం ఆగిపోయింది.


ఇలాంటి ప్రయోగం రష్యా చేయనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జెపోజెజరియా, లూహన్ స్కీ, డొనెట్ స్కీ, లాంటి రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే ఇంకా ప్రతిఘటన ఎదురవుతుంది. దీంతో రష్యా అణు బాంబు దాడి చేసే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. అమెరికా నిఘా వర్గాల నివేదిక ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.


రష్యా అణు దాడికి సిద్ధమవుతున్నట్లు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ఒకవేళ అణు యుద్ధం గనక వస్తే ప్రపంచ వినాశానానికి దారి తీస్తుంది. ఉక్రెయిన్ తో పాటు దాని చుట్టు పక్కల ఉండే ప్రాంతాలు సర్వనాశనం అయిపోతాయి. రష్యా దగ్గర అందరి కంటే ఎక్కువగా అణ్వయుధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీసుకుబోయే కఠిన నిర్ణయాలకు ఉక్రెయిన్ తో పాటు యూరప్ దేశాలు, అమెరికా, ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సిందే.


మరి రష్యాను ఆపేదెవరూ.. అణు దాడి చేయకుండా ముందుగానే పుతిన్ తో చర్చలు జరిపే అవకాశం ఉందా? చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎందుకు రావడం లేదు. యుద్ధంలో ఓడిపోయి కనీసం అణు దాడి జరగకుండా చూస్తే ఉక్రెయిన్ తో పాటు అమెరికాలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న వారందికీ మేలు చేసిన వారవుతారు. లేదు ఇంకా యుద్ధం కొనసాగిస్తామంటే రష్యా అణు దాడితో ఉక్రెయిన్ బూడిద కాక తప్పదు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : రెబల్ ఎంఎల్ఏలు ఇరుక్కోవటం ఖాయమేనా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>