LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love0782137c-faaa-44cc-bbc7-6bc56c704a9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love0782137c-faaa-44cc-bbc7-6bc56c704a9a-415x250-IndiaHerald.jpgసాధారణంగా అబ్బాయిలు తమకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయని.. ఇక సంసారం సాఫీగా సాగిపోతుందని అంటూ ఉంటారు. ఇక ఇప్పటివరకు జరిగిన పెళ్లిళ్లు కూడా ఇలాగే జరిగాయి. లవ్ మ్యారేజ్ ల గురించి పక్కన పెడితే అటు పెద్దలు కుదిరిచిన అరేంజ్ మ్యారేజ్లలో మాత్రం ఇక అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎప్పుడు తక్కువగా ఉండేలానే జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఇందుకు విరుద్ధంగా మారిపోయింది. తమకంటే చిన్న వయLove{#}marriage;Love;Girl;Nijamతమ కంటే పెద్ద వయసు అమ్మాయిలను.. అబ్బాయిలు ఎందుకు ఇష్టపడతారంటే?తమ కంటే పెద్ద వయసు అమ్మాయిలను.. అబ్బాయిలు ఎందుకు ఇష్టపడతారంటే?Love{#}marriage;Love;Girl;NijamThu, 16 Mar 2023 08:05:00 GMTసాధారణంగా అబ్బాయిలు తమకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయని.. ఇక సంసారం సాఫీగా సాగిపోతుందని అంటూ ఉంటారు. ఇక ఇప్పటివరకు జరిగిన పెళ్లిళ్లు కూడా ఇలాగే జరిగాయి. లవ్ మ్యారేజ్ ల గురించి పక్కన పెడితే అటు పెద్దలు కుదిరిచిన అరేంజ్ మ్యారేజ్లలో మాత్రం ఇక అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎప్పుడు తక్కువగా ఉండేలానే జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఇందుకు విరుద్ధంగా మారిపోయింది.


 తమకంటే చిన్న వయస్సు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం కాదు తమతో సమానంగా వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అంతే కాదు కొంతమంది ఏకంగా తమకంటే వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అబ్బాయిలు. ఇక ఇలా తమకంటే పెద్ద వారిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు మరింత ఆసక్తి చూపుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ప్రేమకు వయసు లేదని ఎంతోమంది అంటూ ఉంటారు. నేటి రోజుల్లో యువత దీనిని నిజం చేసి చూపిస్తున్నారు. అయితే నేటి రోజుల్లో ఎంతో మంది అబ్బాయిలు ఇలా తమకంటే పెద్దవారిని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి గల కారణం  ఏంటి అన్న విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.


ఇక ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. తమకంటే పెద్ద వయసు స్త్రీలను అబ్బాయిలు ఇష్టపడటానికి కారణం.. తమ కంటే పెద్దవారైతే అన్న విషయాల్లో కూడా మార్గదర్శకంగా ఉంటారని.. అధిక పరిపక్వత స్థాయి.. తెలివిగా కమ్యూనికేషన్.. తక్కువగా తమ మీద ఆధారపడటం లాంటివి ఉంటాయని పురుషులు తమ కంటే పెద్ద వయసులో అమ్మాయిల వైపే ఆకర్షితులు అవుతున్నారట. ఇక తమకంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయిలు తమ నిర్ణయాలు తప్ప ఉప్ప అన్న విషయాలపై కూడా జడ్జ్ చేస్తారని.. ఇక సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని కుటుంబ వ్యవహారాలను చక్కపరచడంలో పరిజ్ఞానం కనబరిస్తారని అబ్బాయిలు అనుకుంటారట. అంతే కాదు తమకంటే పెద్ద వయసు ఉన్న స్త్రీలు అబ్బాయిల కంటే ఎక్కువ జీవితానుభవాన్ని కలిగి ఉండటం వల్ల స్థిర ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందట. అందుకే అబ్బాయిలు తమకంటే పెద్దవారైనా అమ్మాయిలను ఇష్టపడుతున్నారట.



RRR Telugu Movie Review Rating

అమరావతి : రెబల్ ఎంఎల్ఏలు ఇరుక్కోవటం ఖాయమేనా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>