LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/samosa8e2f0575-60dc-479c-8d88-93195d39311b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/samosa8e2f0575-60dc-479c-8d88-93195d39311b-415x250-IndiaHerald.jpgక్రియేటివిటీ ఉండాలే గాని ఎలాంటి రంగంలో అయినా సక్సెస్ కావచ్చు. పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదు. ఓపికగా పోరాడితే విజయం వరించడం ఖాయం. అయితే ఈ డైలాగులు కేవలం సినిమాల్లో మాత్రమే వర్కౌట్ అవుతాయి. నిజజీవితంలో మాత్రం ఇవి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇలాంటి మాటలు అన్ని నిజం చేసి చూపిస్తూ ఉంటారు మరి కొంతమంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి దంపతుల గురించే అని చెప్పాలి. ఇటీవల కాలంలో సమోసా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అది ఎSamosa{#}nidhi;Samosa;Manam;Nijam;Evening;Successసమోసా అమ్మి.. రోజుకు రూ. 12 లక్షల సంపాదిస్తున్నారు?సమోసా అమ్మి.. రోజుకు రూ. 12 లక్షల సంపాదిస్తున్నారు?Samosa{#}nidhi;Samosa;Manam;Nijam;Evening;SuccessThu, 16 Mar 2023 11:30:00 GMTక్రియేటివిటీ ఉండాలే గాని ఎలాంటి రంగంలో అయినా సక్సెస్ కావచ్చు. పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదు. ఓపికగా పోరాడితే విజయం వరించడం ఖాయం. అయితే ఈ డైలాగులు కేవలం సినిమాల్లో మాత్రమే వర్కౌట్ అవుతాయి. నిజజీవితంలో మాత్రం ఇవి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇలాంటి మాటలు అన్ని నిజం చేసి చూపిస్తూ ఉంటారు మరి కొంతమంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి దంపతుల గురించే అని చెప్పాలి.


 ఇటీవల కాలంలో సమోసా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అది ఎలా అంటారా ఇటీవల కాలంలో సాయంత్రం సమయంలో స్నాక్స్ గా లేకపోతే ఆకలి వేసినప్పుడు కడుపు నింపే ఆహారంగా కూడా సమోసాను ఎంతో మంది తినడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా కూడా హోటళ్లలో సమోసా తినే కస్టమర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇలా కస్టమర్లకు ఇష్టమైన సమోసా వ్యాపారం చేసి ఇక్కడొక వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అని చెప్పాలి. ఏకంగా సమోసాలు అమ్మి రోజుకు 12 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.  కానీ ఇది నిజంగానే అతను చేసి చూపిస్తున్నాడు.


 కేవలం సమోసాలను అమ్ముకుంటూ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు బెంగళూరుకు చెందిన శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్ దంపతులు. రొటీన్ కి భిన్నంగా ఉండాలని 2015లో లక్షల వేతనం వచ్చే ఉద్యోగాలను వదిలేసి మరి సమోసా సింగ్ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు.. బెంగళూరులో మొదలైన వీరి వ్యాపారం.. ఇప్పుడు దేశమంతటా విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 స్టోర్లు ఉన్నాయి అని చెప్పాలి. వీరు రోజుకి 12 లక్షల చొప్పున ఏడాదికి 45 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పాలి. సమోసా అమ్మిన ఇలా కోటీశ్వరులు కావచ్చా అని ఇది తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నాగచైతన్య "కస్టడీ" మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>