MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha365575cb-06aa-4c4a-b0d0-bca29b7fd665-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha365575cb-06aa-4c4a-b0d0-bca29b7fd665-415x250-IndiaHerald.jpg సమంత గురించి ఏన్యూస్ వచ్చినా అది క్షణాలలో వైరల్ గా మారుతోంది. అలాంటిది ఆమె మెడలో చిన్న నల్లపూసల చైన్ ఆపై పసుపు తాడు తో ఆమె లుక్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాకు షేర్ అయిన కొన్ని గంటలలోనే అది వైరల్ గా మారింది. దీనితో ఆమె లేటెస్ట్ లుక్ ను చూసి సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో నిన్న మాతా తెగ గందరగోళం జరిగింది.ఈగందరగోళం గ్రహించిన ఆమె పిఆర్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి సమంత లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అని క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ‘ఖుషీsamantha{#}Samantha;sukumar;Turmeric;Joseph Vijay;Raccha;Cinemaమీడియాను షేక్ చేసిన సమంత ఫోటో !మీడియాను షేక్ చేసిన సమంత ఫోటో !samantha{#}Samantha;sukumar;Turmeric;Joseph Vijay;Raccha;CinemaThu, 16 Mar 2023 09:00:00 GMT
సమంత గురించి ఏన్యూస్ వచ్చినా అది క్షణాలలో వైరల్ గా మారుతోంది. అలాంటిది ఆమె మెడలో చిన్న నల్లపూసల చైన్ ఆపై పసుపు తాడు తో ఆమె లుక్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాకు షేర్ అయిన కొన్ని గంటలలోనే అది వైరల్ గా మారింది. దీనితో ఆమె లేటెస్ట్ లుక్ ను చూసి సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో నిన్న మాతా తెగ గందరగోళం జరిగింది.


ఈగందరగోళం గ్రహించిన ఆమె పిఆర్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి సమంత లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అని క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ స్పాట్ లో ఒక సీన్ చిత్రీకరణ సమయంలో సమంత ఈ గెటప్ తో ఉన్నట్లు ఆమె పిఆర్ వర్గాలు తెలియచేయడంతో సమంతకు మళ్ళీ పెళ్ళి అయింది అంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ చల్లబడింది.


ప్రస్తుతం విజయ్ దేవరకొందతో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేసి ఈమూవీని ఈ సంవత్సరం జూలై ఆగస్టులో విడుదల చేయడానికి సమంత తనవంతు సహకారాన్ని అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఏప్రియల్ 14న విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి సమంత తన శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని ఈమూవీ ఘన విజయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ‘పుష్ప 2’ లో ఒక ఐటమ్ సాంగ్ చేసే అవకాశం సమంతకు వచ్చినప్పటికీ ఆమె ఇక తాను ఏసినిమాలోను ఐటమ్ సాంగ్ చేయనని సుకుమార్ కు సున్నితంగా చెప్పడమే కాకుండా తన దృష్టి అంతా తన భవిష్యత్ సినిమాల పై ఉంది అని క్లారిటీ ఇచ్చినట్లు టాక్..








RRR Telugu Movie Review Rating

అమరావతి : రెబల్ ఎంఎల్ఏలు ఇరుక్కోవటం ఖాయమేనా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>