MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhavana22bd2744-c773-4f91-b4ac-a896253cee16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhavana22bd2744-c773-4f91-b4ac-a896253cee16-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటు వంటి భావన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి ఎన్నో తెలుగు మూవీ లలో నటించి నటిగా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా భావన కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒంటరి ... మహాత్మా మూవీ ల ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో భావన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కాస్త దూరం గానే ఉంటుంది. కానీ ఇతర భాష సినిమాల్లో మాత్రం మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలbhavana{#}Mohandas Karamchand Gandhi;bhavana;Josh;Beautiful;media;Industry;Telugu;Cinemaబ్లూ కలర్ డ్రెస్ లో ట్రెడిషనల్ లుక్ లో మైమరపిస్తున్న భావన..!బ్లూ కలర్ డ్రెస్ లో ట్రెడిషనల్ లుక్ లో మైమరపిస్తున్న భావన..!bhavana{#}Mohandas Karamchand Gandhi;bhavana;Josh;Beautiful;media;Industry;Telugu;CinemaThu, 16 Mar 2023 13:20:15 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటు వంటి భావన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి ఎన్నో తెలుగు మూవీ లలో నటించి నటిగా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా భావన కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒంటరి ... మహాత్మా మూవీ ల ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో భావన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కాస్త దూరం గానే ఉంటుంది. 

కానీ ఇతర భాష సినిమాల్లో మాత్రం మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఎక్కువ శాతం ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా ... చాలా ట్రెడిషనల్ గా ఉండే డ్రెస్ లను వేసుకొని చాలా క్లాస్ గా ... డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్.లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా భావన తనకు సంబంధించిన కొన్ని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా భావన అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

కేవలం అవన్నీ రూమర్సేనా..?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>