MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c3a0e01d-af04-4b12-b415-cdf772392077-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c3a0e01d-af04-4b12-b415-cdf772392077-415x250-IndiaHerald.jpgతమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ ల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సూర్య ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో తన అద్భుతమైన నటన తో కూడా ప్రేక్షకులను అలరించాడు. అందులో భాగంగా ఇప్పటికే సూర్య surya{#}Shiva;lord siva;surya sivakumar;Tollywood;News;Hero;Indian;Audience;Industry;Telugu;Cinemaసూర్య 42 మూవీకి ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా..?సూర్య 42 మూవీకి ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా..?surya{#}Shiva;lord siva;surya sivakumar;Tollywood;News;Hero;Indian;Audience;Industry;Telugu;CinemaThu, 16 Mar 2023 13:46:54 GMTతమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ ల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సూర్య ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో తన అద్భుతమైన నటన తో కూడా ప్రేక్షకులను అలరించాడు.

అందులో భాగంగా ఇప్పటికే సూర్య ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో ... వైవిధ్యమైన పాత్రలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య ... శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు సూర్య కెరియర్ లో ఏ మూవీ కూడా రూపొందినంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ కూడా చాలా అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కి ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగినట్లు ... అందులో భాగంగా 400 కోట్లకు మించి ఇప్పటికే ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో మనకు అర్థం అవుతుంది.



RRR Telugu Movie Review Rating

దసరా: బాక్స్ ఆఫీస్ రికార్డులు ఖాయం?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>