Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b8ab3da3-6b20-49d2-8021-c1c26a97cc4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b8ab3da3-6b20-49d2-8021-c1c26a97cc4a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక ముగించుకొని నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఐతే ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 మూవీ పూజా కార్యక్రమాలు ఇంకొక వన్ వీక్ లో స్టార్ట్ కానున్నాయి. ఐతే తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే హైదరాబాద్ శివారులో భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరిగాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మూవీ ను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఆఫీషల్ గా తేదీని కూడా ప్రకటించడంతో సినిమాపై ఆసక్తSocialstars lifestyle {#}bharath;Sri Bharath;Curry leaves;Hyderabad;Samantha;koratala siva;NTR;News;Industry;Heroine;Cinemaఅలాంటి పాత్రకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాన్వీకపూర్....!!అలాంటి పాత్రకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాన్వీకపూర్....!!Socialstars lifestyle {#}bharath;Sri Bharath;Curry leaves;Hyderabad;Samantha;koratala siva;NTR;News;Industry;Heroine;CinemaThu, 16 Mar 2023 10:58:27 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక ముగించుకొని నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఐతే ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 మూవీ పూజా కార్యక్రమాలు ఇంకొక వన్ వీక్ లో స్టార్ట్ కానున్నాయి.

ఐతే తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే హైదరాబాద్ శివారులో భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరిగాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మూవీ ను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్  చేయబోతున్నారు. ఆఫీషల్ గా తేదీని కూడా ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ యాక్షన్ మూడ్ లోకి వెళ్లబోతున్నాడట. హీరోయిన్ జాన్వీ కపూర్ షూట్ లో పాల్గొనేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంటున్నారు. కొరటాల శివ సినిమా అంటే కాస్త హీరోయిన్ కు ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది.

ఐతే కథలో మెయిన్ రోల్ ఆ హీరోయిన్ ది అయినా కూడా వాళ్ళ పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా నటనకు ఆస్కారం లేనట్లుగానే ఉంటుంది. ఆ విషయం ఆల్రెడీ గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా లో సమంత పాత్ర గురించి అందరికి తెల్సిందే. హీరోయిన్ పాత్ర ను మరీ అంత తక్కువగా చూపించడం ఏంటీ అంటూ కొరటాల శివను ఆ సమయంలో కొందరు విమర్శించారు. భరత్ అనే నేనుతో పాటు ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర తక్కువగానే ఉంటుంది. కనుక ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ కనిపించేది కొద్ది సమయం అయ్యి ఉంటుంది. అందుకే షూటింగ్ లో ఆమె తక్కువ రోజులే పాల్గొంటుందట. అయినా కూడా జాన్వీకి దక్కబోతున్న పారితోషికం భారీ మొత్తంలో ఉన్న విషయం తెల్సిందే. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 మూవీలో నటిస్తున్నందుకు గాను జాన్వీ కి ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ అందబోతుందట.

ఏదేమైనా మొదటి నుండి ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఐతే ఒక రేంజ్ లో భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకోవడం అవసరమా అని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

దసరా మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>