MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya2975b1b9-ad8f-46ed-961d-d85350618d5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya2975b1b9-ad8f-46ed-961d-d85350618d5d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ యాంకర్ మరియు నటి అయినటు వంటి అనసూయ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించి తన అంద చందాలతో ... తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందులో భాగంగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయిన అనసూయ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్anasuya{#}anasuya bharadwaj;Rangasthalam;Kshanam;Josh;Anasuya;media;Beautiful;Cinemaపొట్టి నిక్కర్లో అలరిస్తున్న అనసూయ..!పొట్టి నిక్కర్లో అలరిస్తున్న అనసూయ..!anasuya{#}anasuya bharadwaj;Rangasthalam;Kshanam;Josh;Anasuya;media;Beautiful;CinemaThu, 16 Mar 2023 10:20:59 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ యాంకర్ మరియు నటి అయినటు వంటి అనసూయ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించి తన అంద చందాలతో ... తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందులో భాగంగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయిన అనసూయ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ ను చూపిస్తోంది. 

ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన అనసూయ కు కొన్ని సినిమాల్లో నటనకు గాను మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా క్షణం మూవీ లో ప్రతినాయకి పాత్రకు గాను ... రంగస్థలం మూవీbలో రంగమ్మత్త పాత్రకు గాను ... పుష్ప ది రైజ్ మూవీ లో దాక్షాయిని పాత్రకు గాను అనసూయ నటన కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న అనసూయ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా అనసూయ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలనున్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

పలుచటి డ్రెస్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన శ్రేయ..!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>