MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harikad0af546e-f261-42d1-9382-d92cfe8390ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harikad0af546e-f261-42d1-9382-d92cfe8390ba-415x250-IndiaHerald.jpgయూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత బుల్లి తెరపై అవకాశాలను దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలలో ఒకరు అయినటు వంటి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వీడియోలతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం విడుదల అయిన వరుడharika{#}you tube;Reality Show;Beautiful;media;television;alekhya;Teluguచీర కట్టులో కిల్లింగ్ లుక్స్ లో మైమరపిస్తున్న హారిక..!చీర కట్టులో కిల్లింగ్ లుక్స్ లో మైమరపిస్తున్న హారిక..!harika{#}you tube;Reality Show;Beautiful;media;television;alekhya;TeluguWed, 15 Mar 2023 09:51:22 GMTయూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత బుల్లి తెరపై అవకాశాలను దక్కించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలలో ఒకరు అయినటు వంటి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వీడియోలతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో లో అవకాశాన్ని దక్కించుకొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం విడుదల అయిన వరుడు కావలెను సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అలేఖ్య తన నటనతో పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టీవీ షో లతో ... సినిమాలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సార్లు అలేఖ్య తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా అలేఖ్య తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అలేఖ్య కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

యువకుడి కడుపులో 55 బ్లేడ్లు.. డాక్టర్లు ఏం చేశారంటే?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>