BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/white-teetha622f087-3898-4ff8-8178-4b39d9aa16ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/white-teetha622f087-3898-4ff8-8178-4b39d9aa16ac-415x250-IndiaHerald.jpgచాలా మందికి కూడా దంతాలు పసుపు రంగులో మారడానికి చాలా కారణాలు ఉంటాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, కెఫిన్ ఉండే పదార్థాలను తీసుకోవడం ఇంకా అలాగే పొగాకు ఉత్పుత్తులను వాడడం వంటి వివిధ కారణాల వల్ల దంతాలు పసుపు రంగులో మారిపోతాయి. దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురితో కూడా చక్కగా మాట్లాడలేకపోతుంటారు.అయితే ఒక సూపర్ టిప్ ని మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని తయారు చేసుకోవడం ఇంకా వాడడంwhite teeth{#}Turmeric;salt;Manamపళ్లపై పసుపురంగుని, గారని పోగొట్టే టిప్?పళ్లపై పసుపురంగుని, గారని పోగొట్టే టిప్?white teeth{#}Turmeric;salt;ManamWed, 15 Mar 2023 13:17:00 GMT

ఈ టిప్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో మన దంతాలకు సరిపడా టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. తరువాత 7 లేదా 8 చుక్కల నిమ్మరసాన్ని కూడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న టూత్ పేస్ట్ ను బ్రష్ తో తీసుకుని దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక ఇలా రెండు రోజులకొకసారి దంతాలను బాగా శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం చాలా ఈజీగా తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. ఇంకా అంతేకాకుండా ఈ టిప్ ని వాడడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా ఉంటుంది. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి సమస్య లేని వారు కూడా ఈ టిప్ ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. ఈ టిప్ ని పాటిస్తూనే దంతాలు పసుపు రంగులో ఉన్న వారు టీ, కాఫీలను వీలైనంత తక్కువగా తాగాలి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల మనం చాలా సులభంగా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.


RRR Telugu Movie Review Rating

ఎట్టకేలకు తన పారితోషకాన్ని బయటపెట్టిన పవన్..!!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>