HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health41de4271-c278-432e-8e8e-e7c8d96253c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health41de4271-c278-432e-8e8e-e7c8d96253c5-415x250-IndiaHerald.jpgమన పాదాల మడమల పగుళ్లకు ప్రధాన కారణం పొడి చర్మం. అందుకే పాదాలను క్రమం తప్పకుండా ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి. పడుకునే ముందు మడమలు ఇంకా అలాగే పాదాలకు క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ వంటి క్రీమ్స్‌ ని ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే ఇది తేమను లాక్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.అందువల్ల మడమలు పొడిగా ఇంకా పగుళ్లు రాకుండా చేస్తుంది.ఇంకా అలాగే డెడ్ స్కిన్ సెల్స్ మీ పాదాలపై పేరుకుపోయి వాటిని గరుకుగా ఇంకా పొడిగా మారుస్తుంది. అందుకే దీనిని నివారించడానికి, పాదాలను క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరంHEALTH{#}Dehydrationపాదాల పగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?పాదాల పగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?HEALTH{#}DehydrationWed, 15 Mar 2023 19:34:02 GMTమన పాదాల మడమల పగుళ్లకు ప్రధాన కారణం పొడి చర్మం. అందుకే పాదాలను క్రమం తప్పకుండా ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి. పడుకునే ముందు మడమలు ఇంకా అలాగే పాదాలకు క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ వంటి క్రీమ్స్‌ ని ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే ఇది తేమను లాక్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.అందువల్ల మడమలు పొడిగా ఇంకా పగుళ్లు రాకుండా చేస్తుంది.ఇంకా అలాగే డెడ్ స్కిన్ సెల్స్ మీ పాదాలపై పేరుకుపోయి వాటిని గరుకుగా ఇంకా పొడిగా మారుస్తుంది. అందుకే దీనిని నివారించడానికి, పాదాలను క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం.మడమల నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఫుట్ స్క్రబ్ లేదా ప్యూమిస్ స్టోన్ ని మీరు ఉపయోగించవచ్చు.ఇంకా అలాగే డీహైడ్రేషన్ వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. 


అంతేగాక ఇది మడమల పగుళ్లకు ఖచ్చితంగా దారితీస్తుంది. అందువల్ల, మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఖచ్చితంగా నీరు ఎక్కువగా త్రాగటం చాలా అవసరం.ఇంకా అలాగే అసౌకర్యమైన బూట్లు ధరించడం వల్ల మడమల మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల మీ మడమలకి పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా సౌకర్యవంతమైన బూట్లు ధరించడం చాలా అవసరం. చాలా బిగుతుగా ఉన్న లేదా హైహీల్స్ ఉన్న బూట్లు వేసుకోవడం మీరు మానుకోవాలి.ఎందుకంటే అవి మీ మడమల మీద ఒత్తిడిని కలిగిస్తాయి.ఇంకా అలాగే చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలు ధూళి ఇంకా బ్యాక్టీరియాకు గురవుతాయి. ఇది ఇన్ఫెక్షన్లు అలాగే పొడి చర్మానికి దారితీస్తుంది. అందుకే సాధ్యమైనప్పుడల్లా సాక్స్ లేదా బూట్లు ధరించడం ఖచ్చితంగా చాలా అవసరం. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్, లాకర్ రూమ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలలో ఖచ్చితంగా పాదరక్షలు వేసుకునే నడవాలి.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ పాదాలని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా పగుళ్ళు రాకుండా ఉంచుకోండి.



RRR Telugu Movie Review Rating

SSMB29: RRR కి మించి అవార్డులు దక్కడం ఖాయం?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>