MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-photos9157dc4b-2400-4692-adcd-4a5c40a1f78e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-photos9157dc4b-2400-4692-adcd-4a5c40a1f78e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ తమన్నా. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. పలు సినిమాలలో గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఎద అందాలను హైలైట్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఇక తమన్న తాజా ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నTAMANNA;PHOTOS{#}manchu vishnu;tamannaah bhatia;Saira Narasimhareddy;Happy days;Athadu;sree;Ram Gopal Varma;shankar;Hindi;Heroine;Chiranjeevi;Newsఎద అందాలతో రెచ్చిపోయిన తమన్నా..!!ఎద అందాలతో రెచ్చిపోయిన తమన్నా..!!TAMANNA;PHOTOS{#}manchu vishnu;tamannaah bhatia;Saira Narasimhareddy;Happy days;Athadu;sree;Ram Gopal Varma;shankar;Hindi;Heroine;Chiranjeevi;NewsWed, 15 Mar 2023 23:00:00 GMTటాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ తమన్నా. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. పలు సినిమాలలో గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఎద అందాలను హైలైట్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.
ఇక తమన్న తాజా ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో తమన్నాని చూసిన కొంతమంది నెటిజెన్స్ ఆమె చాలా లావు అయిందని విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.  బరువు పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయని ఒకప్పటి స్లిమ్ తమన్నాలాగా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే తమన్న పై పలు ఎఫైర్ రూమర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. అతడు బాలీవుడ్ నటుడు విజయ వర్మ అని .. ఈమె అతడిని ప్రేమిస్తున్నట్లుగా కథలు వినిపిస్తున్నాయి. అయితే తమన్నా ఈ వార్తలను మాత్రం ఖండించింది . ఇవన్నీ కేవలం కథలు అంటూ వివరణ కూడా ఇచ్చింది. త్వరలోనే  ముంబైలోని వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

15 సంవత్సరాలుగా తమన్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు తరాల స్టార్స్ ని సైతం కవర్ చేసింది. మొదట మంచు విష్ణు తో శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది . కానీ హ్యాపీ డేస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. తమన్నా ఇప్పటికి తన గ్లామర్ తో పలు చిత్రాలలోని అవకాశాలను అందుకుంటోంది. చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నది. గతంలో కూడా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం తమన్నాకు సంబంధించి పలు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

' కమల్ హాసన్' ఆస్కార్ కోసం ఎదురుచూసిన సినిమాలు....!!

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>