Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral11ba6659-4165-4056-b880-241ea1812174-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral11ba6659-4165-4056-b880-241ea1812174-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నారు నేటిజన్స్. ఈ క్రమంలోనే ఇక ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో పాములకు సంబంధించిన వీడియోలు అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా పాములను చూడడానికి వణికిపోయే జనాలు అటు సోషల్ మీడియాలో మాత్రం పడక విప్పి బుస కొట్టే పాములను సైతం కన్నారపకుండా చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. Viral{#}swetha;mediaబుసలు కొడుతున్న శ్వేత నాగు.. వైరల్ వీడియో?బుసలు కొడుతున్న శ్వేత నాగు.. వైరల్ వీడియో?Viral{#}swetha;mediaWed, 15 Mar 2023 08:15:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నారు నేటిజన్స్. ఈ క్రమంలోనే ఇక ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో పాములకు సంబంధించిన వీడియోలు అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా పాములను చూడడానికి వణికిపోయే జనాలు అటు సోషల్ మీడియాలో మాత్రం పడక విప్పి  బుస కొట్టే పాములను సైతం కన్నారపకుండా చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.


 పాముల జీవనశైలి ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా తెలుసుకొని.. వాటితో ఎలా మెలగాలి అనే విషయంపై ఒక అవగాహనకు వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని అరుదైన ప్రాములకు సంబంధించిన వీడియోలు మాత్రం చాలా అరుదుగానే ఇంటర్నెట్ లోకి వస్తూ ఉంటాయని చెప్పాలి. అలాంటి వీడియోలులో తెల్ల నాగు పాము కు సంబంధించిన వీడియో కూడా ఒకటి. సాధారణంగా శ్వేత నాగులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.


 అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఈ శ్వేతనాగును వీడియోలో కానీ నేరుగా కానీ చూసి ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక శ్వేత నాగుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ముగ్గురు స్నేక్ క్యాచర్లు ఎంతో కష్టపడి ఒక శ్వేతనాగును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. శ్వేతననాగును అల్పినో కోబ్రా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీనికి మంచి డిమాండ్ ఉందట. ఇక ఇది ఉంటే మిలియన్ డాలర్లు సొంతమవుతాయని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. దీనిని వెతుకుతూ వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఒకచోట ఈ పామును కనుక్కొని ఎంతో కష్టం మీద పట్టుకుంటారు అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ఆశలు ఎవరిమీద పెట్టుకున్నారో తెలుసా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>