Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pelli70f8a00e-5394-4416-938f-2ed5e66b150d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pelli70f8a00e-5394-4416-938f-2ed5e66b150d-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నప్పటికీ అటు యాంకర్ రవికి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అని చెప్పాలి. ఒక సాదాసీదా యాంకర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఎన్నో చానల్స్ లో కార్యక్రమాలు చేస్తూ బిజీగానే గడుపుతూ ఉన్నాడు అని చెప్పాలి.. అంతేకాదు సినిమా ఈవెంట్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. అయితే యాంకర్ రవి ఇలా వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తనకు Pelli{#}nithya new;ravi anchor;Girl;Pataas;Pattas;media;Cinema;Telugu;marriageఅందుకే పెళ్లిని సీక్రెట్ గా ఉంచా.. యాంకర్ రవి క్లారిటీ?అందుకే పెళ్లిని సీక్రెట్ గా ఉంచా.. యాంకర్ రవి క్లారిటీ?Pelli{#}nithya new;ravi anchor;Girl;Pataas;Pattas;media;Cinema;Telugu;marriageWed, 15 Mar 2023 07:30:00 GMTతెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నప్పటికీ అటు యాంకర్ రవికి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అని చెప్పాలి. ఒక సాదాసీదా యాంకర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెరపై  స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఎన్నో చానల్స్ లో కార్యక్రమాలు చేస్తూ బిజీగానే గడుపుతూ ఉన్నాడు అని చెప్పాలి.. అంతేకాదు సినిమా ఈవెంట్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. అయితే యాంకర్ రవి ఇలా వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు అన్న విషయం తెలిసిందే.



 ఏకంగా తనకు పెళ్లయిపోయింది అన్న విషయాన్ని బయట పెట్టాడు. పెళ్లి కావడమే కాదు ఒక అందమైన కూతురు కూడా ఉంది అన్న విషయాన్ని చెప్పి అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే యాంకర్ రవి చెబుతుంది నిజమేనా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇదంతా చెబుతున్నాడా.. అతనికి పెళ్లి కావడం ఏంటి.. అలా జరిగి ఉంటే ఇప్పటివరకు మీడియా ఎప్పుడో బయట పెట్టేసేది కదా అనే విషయంపైనే అందరూ కొన్నాళ్లపాటు చర్చించుకున్నారు అని చెప్పాలి. అయితే తన పెళ్లి విషయం దాచిపెట్టడానికి వెనుక అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు యాంకర్ రవి.


 మా మ్యూజిక్ లో సంథింగ్ స్పెషల్ ఎంత హిట్ అయిందో ఎంత టిఆర్పి  వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ బయటకు వెళ్లిన సంథింగ్ స్పెషల్ గురించి మాట్లాడుతారు ఎంతోమంది. అప్పుడే నాకు పెళ్లయింది. అయితే పెళ్లి అయింది అని తెలిస్తే యూత్ ఫీల్ పోయి ఎక్కడ అంకుల్ ఫీల్ వస్తుందో అని ఒక రాంగ్ వేలో థింక్ చేశాను. పెళ్లయిపోయింది కాబట్టి అవకాశాలు రావు అనే భయం ఉండేది. యూత్ లో ఉన్న గర్ల్ ఫ్యాన్స్ తగ్గిపోతారేమో అనుకున్న.. అయితే పెళ్లయిపోతే అంకుల్ అయిపోతాం అనేది నా మైండ్లో ఉండిపోయింది. అందుకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము నేను, నిత్య. ఏ యాంకర్ తో చేస్తే ఆ యాంకర్ తో లింకప్ చేస్తుండే సరికి పటాస్ షో టైం లో మా పెళ్లి ఫోటో రిలీజ్ చేశా. అప్పటికి సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. నిత్య మా అందరి హెల్త్ గురించి బాగా చూసుకుంటుంది. ఇక మా అమ్మాయి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ యాంకర్ రవి క్లారిటీ ఇచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ఆశలు ఎవరిమీద పెట్టుకున్నారో తెలుసా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>