MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachithnay-custed-teaserb9f71865-4c0b-4220-8706-66c277fc5c15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachithnay-custed-teaserb9f71865-4c0b-4220-8706-66c277fc5c15-415x250-IndiaHerald.jpgనాగచైతన్య నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి బాలీవుడ్లో నటించిన గెస్ట్ పాత్రలో సక్సెస్ అందుకోలేకపోయారు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. విచిత్రంలో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తున్నది. ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 5 గంటలNAGACHITHNAY;CUSTED;TEASER{#}Naga Chaitanya;venkat prabhu;Evening;Traffic police;Chaitanya;Yevaru;Chitram;Success;Audience;Heroine;Cinema;Newsకస్టడీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!కస్టడీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!NAGACHITHNAY;CUSTED;TEASER{#}Naga Chaitanya;venkat prabhu;Evening;Traffic police;Chaitanya;Yevaru;Chitram;Success;Audience;Heroine;Cinema;NewsWed, 15 Mar 2023 09:00:00 GMTనాగచైతన్య నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి బాలీవుడ్లో నటించిన గెస్ట్ పాత్రలో సక్సెస్ అందుకోలేకపోయారు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. విచిత్రంలో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తున్నది. ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది.


ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ను విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో యస్..ది..ఓవర్ అనే క్యాప్షన్ తో విడుదల చేయడం జరిగింది. కాగ ఈ సినిమాలో నాగచైతన్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కానిస్టేబుల్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు చైతన్య కెరియర్లో సరైన సక్సెస్ పడితే తప్ప తన కెరియర్ గాడిన పడే అవకాశం లేదని అభిమానులు భావిస్తున్నారు. ఇందుకోసం చైతన్య కూడా చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.


మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపటి రోజు వరకు ఆగాల్సిందే. ఇటీవల ప్రేక్షకులు కూడా ఈ సినిమా టీజర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి నాగచైతన్య ఫ్లాపుల నుంచి ఈ సినిమా బయటపడేలా చేస్తుందో అలాగే కృతి శెట్టి కూడా సరైన సక్సెస్ లేక చాలా సతమతమవుతోంది ఈ సినిమాతోనైనా ఈమె కూడా గట్టేక్కుతుందేమో చూడాలి మరి. నాగచైతన్య కూడా మరొక హీరోయిన్ ప్రేమలో పడ్డారని వార్తలు ఎక్కువగా ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ఆశలు ఎవరిమీద పెట్టుకున్నారో తెలుసా ?

బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు?

సొంత దేశంలో పరువు పోగొట్టుకున్న బీబీసీ?

మరోసారి బయటపడ్డ అమెరికా పన్నాగం?

కాశ్మీర్‌ విషయంలో అమెరికా వేలు పెడుతోందా?

వార్‌: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>