MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలతో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక సినిమాలలో హీరో గా నటించాడు. అందులో రాక్షసుడు మూవీ మంచిsai srinivas{#}bellamkonda sai sreenivas;v v vinayak;Remake;Silver;Rakshasudu;Adhurs;Samantha;Yuva;Tollywood;sree;Box office;Hero;Music;srinivas;Hindi;Industry;Cinema;Teluguబెల్లంకొండ శ్రీనివాస్ "చత్రపతి" మూవీ విడుదల ఆ తేదీనే..?బెల్లంకొండ శ్రీనివాస్ "చత్రపతి" మూవీ విడుదల ఆ తేదీనే..?sai srinivas{#}bellamkonda sai sreenivas;v v vinayak;Remake;Silver;Rakshasudu;Adhurs;Samantha;Yuva;Tollywood;sree;Box office;Hero;Music;srinivas;Hindi;Industry;Cinema;TeluguTue, 14 Mar 2023 10:06:45 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలతో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక సినిమాలలో హీరో గా నటించాడు. అందులో రాక్షసుడు మూవీ మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఆఖరుగా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ లలో ఒకటి అయినటు వంటి చత్రపతి మూవీ ని హిందీ లో రీమిక్ చేస్తున్నాడు.

రీమేక్ మూవీ కి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఈ సినిమా నాకు చాలా దగ్గరైనా సినిమా... మాళవిక నాయర్..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>