MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించబోతున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుంnani{#}santhosh narayanan;Dussehra;Kannada;Hindi;Evening;Darsakudu;Research and Analysis Wing;keerthi suresh;March;Lucknow;sudhakar;Audience;Director;Vijayadashami;Nani;Tamil;Cinema;Teluguనాని "దసరా" మూవీలో ఆ మూడు అంశాలు హైలెట్..!నాని "దసరా" మూవీలో ఆ మూడు అంశాలు హైలెట్..!nani{#}santhosh narayanan;Dussehra;Kannada;Hindi;Evening;Darsakudu;Research and Analysis Wing;keerthi suresh;March;Lucknow;sudhakar;Audience;Director;Vijayadashami;Nani;Tamil;Cinema;TeluguTue, 14 Mar 2023 09:11:06 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించబోతున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.

మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను లక్నో నుండి విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నాని మరియు కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరి నటన ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ  స్నేహం, ప్రేమ, ఎమోషనల్ అంశాలు హైలైట్ గా సాగుతుందని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ ని సింగరేణి బొగ్గు కానుగుల కార్మికుల నేపథ్యంలో రా అండ్ రాస్టిక్ గా నిర్మించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలలో నాని మరియు ఇతర చిత్ర బృందం కూడా రా అండ్ రాస్టిక్ గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ ఎపిసోడ్ తో స్టార్ట్ కానున్న ఎన్టీఆర్ 30 మూవీ..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>