Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli75884e96-d4b2-4ef6-8acc-49cb55384131-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli75884e96-d4b2-4ef6-8acc-49cb55384131-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా మరోసారి సత్తా చాటింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన టీమ్ ఇండియా ఇక మూడో మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ నాలుగో మ్యాచ్ డ్రాగా ముగించుకుంది. దీంతో 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది అని చెప్పాలి.. అదే సమయంలో ఇక న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడం కారణంగా ఎలాంటి సమీకరణలు లేకుండానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అడుగుపెట్టింది టీం ఇండియా. ఈ క్రమంలోనే ఇక ఈసారి విశ్వవిజేతగా టీమిండియా నిలవాలని భారత అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్Kohli{#}VIRAT KOHLI;Qualification;Kollu Ravindra;Sardar Vallabhai Patel;rahul;Rahul Sipligunj;Rohit Sharma;New Zealand;Sri Lanka;Indiaరోహిత్ సెంచరీతో మొదలు పెడితే.. కోహ్లీ శతకంతో ముగించాడు?రోహిత్ సెంచరీతో మొదలు పెడితే.. కోహ్లీ శతకంతో ముగించాడు?Kohli{#}VIRAT KOHLI;Qualification;Kollu Ravindra;Sardar Vallabhai Patel;rahul;Rahul Sipligunj;Rohit Sharma;New Zealand;Sri Lanka;IndiaTue, 14 Mar 2023 12:30:00 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా మరోసారి సత్తా చాటింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన టీమ్ ఇండియా ఇక మూడో మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ నాలుగో మ్యాచ్ డ్రాగా ముగించుకుంది. దీంతో 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది అని చెప్పాలి.. అదే సమయంలో ఇక న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడం కారణంగా ఎలాంటి సమీకరణలు లేకుండానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అడుగుపెట్టింది టీం ఇండియా. ఈ క్రమంలోనే ఇక ఈసారి విశ్వవిజేతగా టీమిండియా నిలవాలని భారత అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. అయితే నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడం గురించి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.


 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఈరోజు భోజనం విరామం తర్వాత అర్హత సాధించాం. అప్పటినుంచి మా కుర్రాళ్లను కష్టపెట్టను అని ఫిక్స్ అయ్యాను. ముందు ఈ సిరీస్ విజయాన్ని వేడుక చేసుకుందాం అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసి ఫైనల్ ఆడటం అంటే ఒక అతిపెద్ద సవాలు లాంటిది. ఐపీఎల్ ఫైనల్,  డబ్ల్యూటీసి ఫైనల్ మధ్య కేవలం వారం రోజుల విరామం మాత్రమే ఉంది. ఇక లాజిస్టిక్స్ పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ద్రావిడ్ తెలిపాడు. క్లిష్ట సమయంలో కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు అంటూ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.



 ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ను అటు రోహిత్ శర్మ సెంచరీ తో మొదలుపెడితే చివరి టెస్ట్ మ్యాచ్ ను విరాట్ కోహ్లీ సెంచరీ తో ముగించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రాహుల్ ద్రావిడ్. ఇక మధ్యలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ శుభమన్ గిల్ కూడా రాణించారు. అయితే నేను కొన్నింటిని వదిలేసి ఉండొచ్చు కానీ ఏదేమైనా మేము పోరాడి గెలిచాం అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి తన  ప్రదర్శనలతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు గిల్. ప్రతి సందర్భంలోనూ జట్టుకు నేనున్నాను అంటూ నిలబడుతున్నాడు. పరిణితి కనబరుస్తున్నాడు. ఇది మాకు శుభ సూచకం అంటూ రాహుల్ ద్రవిడు తెలిపాడు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>