MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/upendra1e7fbd5e-92e7-4501-9058-99655ac1b9d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/upendra1e7fbd5e-92e7-4501-9058-99655ac1b9d2-415x250-IndiaHerald.jpgకన్నడ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఉపేంద్ర మరియు కిచ్చ సుదీప్ ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ ఇద్దరు హీరో లు ఇప్పటికే ఎన్నో స్టేట్ తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నారు. ఇలా ఉంటే ఉంటే ఈ ఇద్దరు నటులు తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరో ల సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు కలిసి తాజాగా కబ్జా అనే మూవీ లో నటించారు. ఈ మూవీ ప్రupendra{#}Dev Gill;Murli Sharma;Shriya Saran;kabir duhan singh;sudha;Fort;Indian;Sudeep;r chandru;upendra;sree;March;Telugu;Hero;Love;Box office;Cinema"కబ్జా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"కబ్జా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!upendra{#}Dev Gill;Murli Sharma;Shriya Saran;kabir duhan singh;sudha;Fort;Indian;Sudeep;r chandru;upendra;sree;March;Telugu;Hero;Love;Box office;CinemaTue, 14 Mar 2023 17:31:28 GMTకన్నడ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఉపేంద్ర మరియు కిచ్చ సుదీప్ ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఈ ఇద్దరు హీరో లు ఇప్పటికే ఎన్నో స్టేట్ తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నారు. ఇలా ఉంటే ఉంటే ఈ ఇద్దరు నటులు తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరో ల సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు కలిసి తాజాగా కబ్జా అనే మూవీ లో నటించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 17 వ తేదీన దాదాపు 7 భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలాగే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌ పై నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీ లవ్ శివరాజ్‌కుమార్ , శ్రియా శరణ్ , దేవ్ గిల్ , కోట శ్రీనివాసరావు , మురళీ శర్మ , సుధ మరియు కబీర్ దుహన్ సింగ్ ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఎ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

వెరీ హాట్ లుక్ కొన్న స్లీవ్ లెస్ డ్రెస్ లో ఏద అందాలతో మైపరిపిస్తున్న జాక్వాలిన్..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>