MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kosti-trilerae063f15-8632-419a-8190-f968b29d42f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kosti-trilerae063f15-8632-419a-8190-f968b29d42f0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులను దాదాపుగా బాగా ఆకట్టుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. వివాహం చేసుకొని తల్లిగా వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత యముడు టాలీవుడ్ లో బాలయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి. బాలయ్య అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన కోస్టి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు హర్రర్ కామెడీ కాసేపట్లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంKOSTI;TRILER{#}CBN;Balakrishna;kajal aggarwal;sathyam;Tollywood;Kollywood;K S Ravikumar;marriage;Horror;Traffic police;News;Telugu;Heroine;Chitram;Cinemaట్రైలర్ తోనే హిట్ కొడుతున్న కాజల్..!!ట్రైలర్ తోనే హిట్ కొడుతున్న కాజల్..!!KOSTI;TRILER{#}CBN;Balakrishna;kajal aggarwal;sathyam;Tollywood;Kollywood;K S Ravikumar;marriage;Horror;Traffic police;News;Telugu;Heroine;Chitram;CinemaTue, 14 Mar 2023 07:30:00 GMTటాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులను దాదాపుగా బాగా ఆకట్టుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. వివాహం చేసుకొని తల్లిగా వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత యముడు టాలీవుడ్ లో బాలయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి. బాలయ్య అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన కోస్టి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు హర్రర్ కామెడీ కాసేపట్లో ఈ సినిమాని తెరకెక్కించారు.


ఈ చిత్రం ఏమాత్రం అంచనాలను తగ్గకుండా ఉండేందుకు తాజాగా ఒక ట్రైలర్ను కూడా విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన కొంతమంది కమెడియన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ భయపడి పోలీస్ పాత్రలో కనిపించబోతోంది.దయ్యాలంటే భయపడే కాజల్ అగర్వాల్ ను కొన్ని కారణాల వల్ల దయ్యాలు ఇబ్బందులు పెడతాయి ఆ తర్వాత ఆ దయ్యాలు ఏంటి వాటి నుంచి కాజలు అగర్వాల్ ఎలా తప్పించుకున్నారు అనే విషయాన్ని చూపించబోతున్నారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్తో పాటు కేఎస్ రవికుమార్ యోగి బాబు ఊర్వసి సత్యం తదితరులు నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఎలాంటి పెద్ద సినిమాలు పోటీ లేని కారణంగా కాజల్ కోస్టి సినిమా ప్రేక్షకులను భయపేడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలలో ఈవెంట్లకు కూడా హాజరు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఈ సినిమాని మొదట తమిళంలో నటించింది. అక్కడ కూడా ఈ సినిమా పరవాలేదు అనిపించుకోవడంతో కోస్టి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

నాని "దసరా" మూవీలో ఆ మూడు అంశాలు హైలెట్..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>