MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9f5d469c-ce5c-491e-9750-ace37a1318fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9f5d469c-ce5c-491e-9750-ace37a1318fc-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్సchiranjeevi{#}Khaidi.;Khaidi new;Chiranjeevi;India;Industry;Hero;Box office;Cinemaరీ ఎంట్రీ తర్వాత అదిరిపోయే రేంజ్ లో కెరీర్ గ్రేప్ ను మెయింటైన్ చేస్తున్న చిరంజీవి..!రీ ఎంట్రీ తర్వాత అదిరిపోయే రేంజ్ లో కెరీర్ గ్రేప్ ను మెయింటైన్ చేస్తున్న చిరంజీవి..!chiranjeevi{#}Khaidi.;Khaidi new;Chiranjeevi;India;Industry;Hero;Box office;CinemaTue, 14 Mar 2023 17:26:28 GMTమెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 104.6 కోట్ల భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 143.80 కోట్ల భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత చిరంజీవి "ఆచార్య" సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది.

మూవీ కి 48.36 కోట్ల కలెక్షన్ లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి 59.38 కోట్ల కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్టేర్ వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా137.85 కోట్ల కలెక్షన్ లను సాధించింది  ఇలా రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన ఆకరి 5 సినిమాలు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లనే బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేశాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఆఖరు 5 సినిమాల కెరీర్ గ్రేప్ ను గమనించినట్లు అయితే ఒక్కో సినిమా దాదాపుగా 98.79 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

"కబ్జా" మూవీ రన్ టైమ్ లాక్..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>