MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirancf1ee74b-95d7-490b-bb63-321a8c14a3d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirancf1ee74b-95d7-490b-bb63-321a8c14a3d2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి శ్రీ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కిరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఈ మూవీ టీజర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... ఈ మూవీ టీజర్ లో కిరణ్kiran{#}sandhya;Evening;kiran;Posters;Music;Mass;Hyderabad;Yuva;sree;March;Hero;Cinemaమీటర్ "చమక్ చమక్ పోరి" సాంగ్ కు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!మీటర్ "చమక్ చమక్ పోరి" సాంగ్ కు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!kiran{#}sandhya;Evening;kiran;Posters;Music;Mass;Hyderabad;Yuva;sree;March;Hero;CinemaTue, 14 Mar 2023 17:23:25 GMTటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి శ్రీ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కిరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఈ మూవీ టీజర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.   

మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... ఈ మూవీ టీజర్ లో కిరణ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం తో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ టీజర్ కూడా బాగుండడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి మొదటి పాట అయినటు వంటి చమ్మక్ చమక్ పోరి సాంగ్ ను మార్చి 15 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

అలాగే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో అప్డేట్ ను ఈ చిత్ర బృందం ప్రకటించంది. ఈ సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు సంధ్య 70 ఏం ఏం ... హైదరాబాద్ లో గ్రాండ్ గ విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

దసరా: ట్రైలర్ విడుదల.. పక్కా ఊరమాస్?

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>