MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal6f0bea8e-5ab7-42ed-bd7f-d5257fc91b17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal6f0bea8e-5ab7-42ed-bd7f-d5257fc91b17-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి సీత రామం సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ నటన కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రrunal{#}dulquer salmaan;seetha;Nijam;Hanu Raghavapudi;Hyderabad;Heroine;Telugu;Industry;Cinemaటాలీవుడ్ ఇండస్ట్రీపై ఫుల్ కాన్సన్ట్రేషన్ రుణాల్ ఠాకూర్..!టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫుల్ కాన్సన్ట్రేషన్ రుణాల్ ఠాకూర్..!runal{#}dulquer salmaan;seetha;Nijam;Hanu Raghavapudi;Hyderabad;Heroine;Telugu;Industry;CinemaTue, 14 Mar 2023 15:48:21 GMTఅందాల ముద్దుగుమ్మ మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి సీత రామం సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ నటన కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మృణల్  సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మృణల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టిన మృనాల్ అందులో భాగంగా హైదరాబాద్ కి షిఫ్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తూన్నట్లు ... అలాగే ఒక ఇంటిని కూడా హైదరాబాద్ లో కొనుగోలు చేసినట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో చూడాలి. ఇది ఇలా ఉంటే సీత రామం  సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇప్పటి వరకు ఏ క్రేజీ సినిమాను కూడా ఓకే చేయలేదు. ఇలా మృనల్ ఇప్పటి వరకు ఏ సినిమాను ఓకే చేయకపోవడానికి ప్రధాన కారణం అద్భుతమైన కథ ఉన్న సినిమాలోనే నటించాలి అని ఈ ముద్దుగుమ్మ అనుకుంటున్నాట్లు ... ఆ కారణం గానే సినిమాలు సెలెక్ట్ చేయడంలో సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఈవారం "ఓటిటి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే మూవీలు ఇవే..!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>