MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kerthisuresh-photosac7599aa-fa36-4689-9d80-e63058572b22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kerthisuresh-photosac7599aa-fa36-4689-9d80-e63058572b22-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత నేను లోకల్ ... మహానటి లాంటి సినిమాల విజయాలతో కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ స్థానం లోకి ఎదిగి పోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాపkeerthi{#}Nenu Local;Dussehra;Nenu Sailaja;Vijayadashami;Kollywood;kirti;Mahanati;keerthi suresh;March;Heroine;srikanth;Beautiful;Nani;Tamil;Industry;Telugu;Tollywood;Hero;Cinemaదసరా మూవీలో కీర్తి సురేష్ నటన హైలెట్ కానుందా..?దసరా మూవీలో కీర్తి సురేష్ నటన హైలెట్ కానుందా..?keerthi{#}Nenu Local;Dussehra;Nenu Sailaja;Vijayadashami;Kollywood;kirti;Mahanati;keerthi suresh;March;Heroine;srikanth;Beautiful;Nani;Tamil;Industry;Telugu;Tollywood;Hero;CinemaMon, 13 Mar 2023 14:23:07 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత నేను లోకల్ ... మహానటి లాంటి సినిమాల విజయాలతో కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ స్థానం లోకి ఎదిగి పోయింది.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. నానిమూవీ లో హీరో గా నటించగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో కీర్తి సురేష్ నటనకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉన్నట్లు ... అలాగే మరి ముఖ్యంగా ఈ సినిమాలోని రెండు సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా దసరా మూవీ తో కీర్తి సురేష్ మరోసారి నటిగా అదరగొట్టబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

మీటర్ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>