MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanyad4fa9e3a-3a32-4167-8db9-a0b577100808-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanyad4fa9e3a-3a32-4167-8db9-a0b577100808-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ లో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి బంగార్రాజు మూవీ లో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ జంటకు కూడా మంచి గుర్తింపు లభించింది. నాగ చైతన్య ... కృతి శెట్టి రెండవ సారి నటిస్తున్న మూవీ కావnaga chaithanya{#}Naga Chaitanya;arvind swamy;priyamani;venkat prabhu;Evening;raja;shankar;Music;Tamil;media;Heroine;Hero;Cinemaనాగచైతన్య "కస్టడీ" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి అదిరిపోయే అప్డేట్..!నాగచైతన్య "కస్టడీ" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి అదిరిపోయే అప్డేట్..!naga chaithanya{#}Naga Chaitanya;arvind swamy;priyamani;venkat prabhu;Evening;raja;shankar;Music;Tamil;media;Heroine;Hero;CinemaMon, 13 Mar 2023 11:32:21 GMTటాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ లో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి బంగార్రాజు మూవీ లో నటించారు.

మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ జంటకు కూడా మంచి గుర్తింపు లభించింది. నాగ చైతన్య ... కృతి శెట్టి రెండవ సారి నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై నాగ చైతన్య అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అరవింద్ స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేదవంతంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనునట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఏలాంటి అప్డేట్ ను విడుదల చేస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>