Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishayam-lo-sridevi-tarwata-stanam-aa-star-heroinde84ef7561-bd26-474b-8e29-cbc23c490a9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishayam-lo-sridevi-tarwata-stanam-aa-star-heroinde84ef7561-bd26-474b-8e29-cbc23c490a9e-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ గా పేరును సంపాదించుకొని సౌత్ మొత్తం మంచి పేరు ను సంపాదించుకుంది. సినిమాల పరం గా ఆమె ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటుంది.అందుకే చాల మంది హీరోయిన్స్ కి సాధ్యం కానీ మైల్ స్టోన్స్ నయన్ కి సాధ్యం అయ్యాయని చెప్పవచ్చు. అందుకు పూర్తిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు అలాగే సినిమాల ఎంపిక కారణం అని చెప్పవచ్చు. ఇటీవల ఆమె పై చాల మంది రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయినా కూడా నయన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కానీ ఎవరికీ కూడా తల వంచదు, ఎక్సప్లనేషన్ కూడా అస్సలు ఇవ్వాలని ప్రయత్నించదు. ఇక ఇటీవSocialstars lifestyle {#}Chiranjeevi;Sridevi Kapoor;Rajani kanth;Heroine;Mamta Mohandas;Girlఆ విషయంలో శ్రీదేవి తరువాత స్థానం ఆ స్టార్ హీరోయిన్ దే...!!ఆ విషయంలో శ్రీదేవి తరువాత స్థానం ఆ స్టార్ హీరోయిన్ దే...!!Socialstars lifestyle {#}Chiranjeevi;Sridevi Kapoor;Rajani kanth;Heroine;Mamta Mohandas;GirlMon, 13 Mar 2023 23:45:00 GMTలేడీ సూపర్ స్టార్ గా పేరును సంపాదించుకొని సౌత్ మొత్తం మంచి పేరు ను సంపాదించుకుంది. సినిమాల పరం గా ఆమె ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటుంది.అందుకే చాల మంది హీరోయిన్స్ కి సాధ్యం కానీ మైల్ స్టోన్స్ నయన్ కి సాధ్యం అయ్యాయని చెప్పవచ్చు. అందుకు పూర్తిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు అలాగే సినిమాల ఎంపిక కారణం అని చెప్పవచ్చు. ఇటీవల ఆమె పై చాల మంది రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయినా కూడా నయన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కానీ ఎవరికీ కూడా తల వంచదు, ఎక్సప్లనేషన్ కూడా అస్సలు ఇవ్వాలని ప్రయత్నించదు.

ఇక ఇటీవల మమతా మోహన్ దాస్  నయన్ పై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసింది. తన సినిమాలో మరొక అమ్మాయి ఉంటె చేయను అని, ఇంకో హీరోయిన్ డ్యాన్స్ వేసిన తాను షూట్ కి రాను అని కండిషన్ కూడా పెట్టిందట. అందుకే హిట్ అయినా సినిమాకు క్రేజ్ మొత్తం కూడా ఆమెకే వచ్చేది. అయితే ఇలా నయన్ పై కామెంట్స్ రావడం కొత్త విషయం ఏమి కాదు. సినిమాల పరంగా అలాగే వ్యక్తి గత జీవితంలోను ఆమె ఎన్నో వివాదాల్లో వుంది.. ఆఖరికి పిల్లలను కనడం పైన కూడా ఆమె ఎన్నో ట్రోల్ల్స్ కి లోనయింది. అయితే ఇంత పెద్ద కాంట్రవర్సీ హీరోయిన్ గా ఒకప్పుడు శ్రీదేవి ఉంటె ఇప్పుడు ఆమె స్థానంలో నయన్ ఉంటుంది.


శ్రీదేవి కూడా పుట్టుక నుంచి చావు వరకు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొనింది. చివరికి సినిమాలను ఎంచుకోవడం లో కూడా స్టార్ హీరోలకు దీటుగా ఉండాలని ప్రయత్నించి కొన్ని సార్లు వివాదాలు కొని తెచ్చుకుంది.. ఆలా చిరంజీవి తో ఒక ఐదారు సినిమాలు మొదలై ఆగిపోయాయని సమాచారం.. ఇక నయన్ కూడా ఆ విధంగానే డామినేషన్ చూపిస్తూ ఉంటుందటా.. అందుకే ఆమె శ్రీదేవి కన్నా ఏమాత్రం కూడా తక్కువ కాదు. హీరోయిన్స్ లలో ఇన్ని కండిషన్స్ ఉన్న కూడా స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ స్థానం లో దూసుకుపోవడం శ్రీదేవి తర్వాత కేవలం నయన్ కె సాధ్యం అయింది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో శ్రీదేవి తరువాత స్థానం ఆ స్టార్ హీరోయిన్ దే...!!

వార్నీ.. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తారా?

రష్యాను తెలివిగా మోసం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం?

బాబును ఫాలో అవుతున్న రేవంత్‌.. సక్సస్‌ అవుతారా?

పుతిన్‌ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?

అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?

ఉక్రెయిన్‌ వార్‌: రష్యా టార్గెట్‌గా అమెరికా దొంగ నాటకం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>