MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas509534e5-7b56-49b3-b730-b2c03ec4fb2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas509534e5-7b56-49b3-b730-b2c03ec4fb2e-415x250-IndiaHerald.jpgఅద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించినది తక్కువ మూవీలే అయినప్పటికీ ఇండియా వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు కే జి ఎఫ్ చాప్టర్ వన్ మరియు చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన విజయాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ ని నిర్మిస్తున్నాడుprabhas{#}september;Darsakudu;jagapati babu;Shruti Haasan;Prasanth Neel;prashanth neel;Posters;Hindi;Kannada;Heroine;Prabhas;Director;India;Telugu;Tamil;Cinemaసలార్ మూవీ కోసం అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేస్తున్న ప్రశాంత్ నీల్..!సలార్ మూవీ కోసం అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేస్తున్న ప్రశాంత్ నీల్..!prabhas{#}september;Darsakudu;jagapati babu;Shruti Haasan;Prasanth Neel;prashanth neel;Posters;Hindi;Kannada;Heroine;Prabhas;Director;India;Telugu;Tamil;CinemaMon, 13 Mar 2023 15:36:50 GMTఅద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించినది తక్కువ మూవీలే అయినప్పటికీ ఇండియా వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు కే జి ఎఫ్ చాప్టర్ వన్ మరియు చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన విజయాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ మూవీ నుండి.చిత్ర బృందం ఒకటి రెండు పోస్టర్ లు మినహా ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్మూవీ ప్రమోషన్ కపై శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ వేసవి నుండి ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ... టీజర్ ... పోస్టర్ ... ట్రైలర్ ... సాంగ్స్ అంటూ ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

వామ్మో.. అనసూయ ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>