MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani4fd6164a-0741-423a-a6a7-882fd8feb44e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani4fd6164a-0741-423a-a6a7-882fd8feb44e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుందిన సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సురేఖ వాణి తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ నటించారు. సినిమాల్లో చీర కట్టులో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం చిట్టి పొట్టి దుస్తుల్లో భారీ దుమారమే రేపుతోంది. తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో సురేఖ వాణి గ్లామరస్ ఫోటోలు, డాన్స్ వీడియోలను నెటిజన్స్ తో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడాSurekha Vani{#}surekha vani;Instagram;netizens;Husband;Yevaru;marriage;News;media;Director;Tamilరహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సురేఖ వాణి.. ఇదిగో ప్రూఫ్..?రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సురేఖ వాణి.. ఇదిగో ప్రూఫ్..?Surekha Vani{#}surekha vani;Instagram;netizens;Husband;Yevaru;marriage;News;media;Director;TamilMon, 13 Mar 2023 16:20:00 GMTటాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుందిన సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సురేఖ వాణి తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ నటించారు. సినిమాల్లో చీర కట్టులో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం చిట్టి పొట్టి దుస్తుల్లో భారీ దుమారమే రేపుతోంది. తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో సురేఖ వాణి గ్లామరస్ ఫోటోలు, డాన్స్ వీడియోలను నెటిజన్స్ తో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈమెకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

అయితే తాజాగా సురేఖ వానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. అదేంటంటే సురేఖ వాణి ఎటువంటి చడి చప్పుడు లేకుండా రెండో పెళ్లి చేసుకుందట. మొదట ఈమె డైరెక్టర్ సురేష్ తేజ్ ని వివాహం చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆయన 2019లో కనుమూశారు. ఆ తర్వాత తన కూతురు సుప్రీతతోనే కలిసి ఉంటుంది సురేఖ వాణి. భర్త చనిపోయిన తర్వాత కూతురు బాధ్యతలు తీసుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇక అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి రిల్స్ చేస్తూ సోషల్ మీడియాలో  క్రేజ్ ను పెంచుకుంటుంది. నిజానికి వీళ్లిద్దరు తల్లి, కూతుర్లు అంటే ఎవరు నమ్మరేమో? ఎందుకంటే ఆ తరహాలో చాలా యంగ్ గా కనిపిస్తూ సురేఖ వాణి ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

అయితే కొద్ది రోజుల క్రితం సురేఖ వాణి ఓ బిజినెస్ మాన్ తన కూతురు సమక్షంలో రహస్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందరూ కలిసి  ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా వార్తలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఈమధ్య సురేఖ వాణి తరచు నల్లపూసలతో దర్శనమిస్తోంది. తాజాగా తాను నల్లపూసలు ధరించి డాన్స్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేయగా.. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఆ వీడియోలో ఆమె నల్లపూసలు కనిపించడంతో సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందని.. అందుకే ఈమధ్య నల్లపూసలు వేసుకుంటుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో సురేఖ వాణి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా అంతటా వార్తలు వైరల్ అవుతున్నాయి...!!



RRR Telugu Movie Review Rating

వామ్మో.. అనసూయ ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>